Anasuya: వీకెండ్ లో ఎంజాయ్ చేస్తున్న అనసూయ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లి తెరను కొనేళ్లు పాటు శ్వాశించిన అనసూయ ప్రేక్షకులను నిరాశపరుస్తు యాంకరింగ్ చేయాలని షాక్ ఇచ్చింది. అయితే సినిమాలు చేస్తూ ప్రేక్షక లోకాన్నికి దగ్గరైంది. నిరంతరం సోషల్ మీడియాలో వివాదాలల్లో, హాట్ అందాలతో అభిమానులకు ఎప్పుడు టచ్ లో ఉంటుంది. అనసూయ నటించిన తాజా చిత్రం విమానం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు. విమానం మూవీలో అనసూయ వేశ్య రోల్ చేయడం విశేషం.

బోల్డ్ రోల్ లో ఆమె ఒదిగిపోయి నటించారు. విమానం జీ 5 లో స్ట్రీమ్ అవుతుంది. పుష్ప 2లో మరోసారి ఆమె దాక్షాయణిగా కనిపించనున్నారు. దర్శకుడు సుకుమార్ త్వరితగతిన ఈ క్రేజీ సీక్వెల్ షూట్ పూర్తి చేస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి. వేర్ ఈజ్ పుష్ప కాన్సెప్ట్ టీజర్ ఆకట్టుకుంది. అనసూయ ఒక్కో కాల్షీట్ కి ఐదు లక్షల రూపాయలకు పైనే తీసుకుంటున్నారట. జబర్దస్త్ యాంకర్ గా నాలుగు వారాలు పని చేస్తే ఇచ్చేది కూడా ఇంతే.

యాంకర్ గా వచ్చే ఆదాయంతో పోల్చితే నటిగా పెద్ద మొత్తం రాబట్టవచ్చు. (Anasuya) అనసూయ నిర్ణయానికి ఇది కూడా కారణం. ఇటీవల అనసూయ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నుండి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా అనసూయ-విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య యుద్ధం నడిచింది. అనసూయను వాళ్ళు ట్రోల్ చేశారు. అనంతరం విజయ్ దేవరకొండతో వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు మీడియా ముఖంగా వెల్లడించారు. మరోవైపు అనసూయను బుల్లితెర ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారు. అనసూయకు యాంకరింగ్ మీద పుట్టిందట. మేకర్స్ టీఆర్పీ కోసం ప్లే చేస్తున్న ట్రిక్స్ తనకు నచ్చడం లేదట.

అందుకే యాంకరింగ్ మానేశానని ఆమె వెల్లడించారు. వారమంతా కష్టపడే అనసూయ వీకెండ్ మాత్రం విశ్రాంతి తీసుకుంటుంది. ఈ సమయాన్ని ఫ్యామిలీతో గడపడానికి ఇష్టపడుతుంది. ప్రస్తుతం వీకెండ్ మూడ్ లో ఉన్న అనసూయ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. యాంకర్ అనసూయ వీకెండ్ మూడ్ లో ఉన్నారు. తన డే ఎలా స్టార్ట్ అయ్యిందో తెలియజేస్తూ ఫోటోలు షేర్ చేసింది. ఉదయాన్నే అనసూయ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ చేసింది. తనకు నిద్ర అంటే ఇష్టం. రాత్రి నిద్రపోయేది ఉదయాన ఆరగించే బ్రేక్ ఫాస్ట్ కోసమేనట. అనసూయ ఎర్లీ మార్నింగ్ లుక్ అదిరింది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus