Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » రంగమ్మత్త తప్పకుందా… తప్పిస్తున్నారా…!

రంగమ్మత్త తప్పకుందా… తప్పిస్తున్నారా…!

  • April 30, 2020 / 07:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రంగమ్మత్త తప్పకుందా… తప్పిస్తున్నారా…!

‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్రలో అద్బుతంగా నటించి మంచి మార్కులు వేయించుకుంది అనసూయ.దాంతో ఇప్పుడు అల్లు అర్జున్ తో చేస్తున్న ‘పుష్ప’ చిత్రంలో కూడా అనసూయ కోసం ఓ మంచి పాత్ర డిజైన్ చేసాడట దర్శకుడు సుకుమార్. ఈ పాత్ర కొంచెం బోల్డ్ గా ఉంటుందట. పుష్ప రాజ్(బన్ని) తల్లిగా అనసూయ కనిపిస్తుందని టాక్ నడిచింది. అంతేకాదు అది ఓ వేశ్య పాత్ర అని కూడా తెలుస్తుంది. కొన్ని బోల్డ్ సీన్స్ కూడా ఉండడంతో.. ఈ పాత్ర చెయ్యడానికి అనసూయ ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని తెలుస్తుంది.

సాధారణంగా బుల్లితెర పై కాస్త గ్లామర్ షో చేస్తుంది కానీ సినిమాల్లో మాత్రం గ్లామర్ పాత్రలు అనసూయ చెయ్యలేదు.ఇదిలా ఉంటే.. ఇటీవల ‘పుష్ప’ లో నివేదా థామస్ ఉందని కూడా వార్తలు రావడంతో అనసూయను తప్పించారు అంటూ వార్తలు వస్తున్నాయి. చిత్ర యూనిట్ సభ్యులు అనసూయను కావాలనే తప్పించారు అంటూ అనే టాక్ ఊపందుకుంది. సోషల్ మీడియాలో కూడా ఈ ప్రాజెక్ట్ నుండీ అనసూయ తప్పుకుంది అంటూ వైరల్ చేస్తున్నారు.

Anasuya out from Allu Arjun's Pushpa movie1

కానీ అలాంటిదేమీ లేదు… నివేదా థామస్ ను ఓ నెగిటివ్ రోల్ కోసం తీసుకున్నారు అని తెలుస్తుంది. అంటే అనసూయ ను ఈ చిత్రం నుండీ తప్పించలేదు అని కూడా స్పష్టం అవుతుంది. మరో పక్క అనసూయ.. బాలయ్య , బోయపాటి అలాగే పవన్ కళ్యాణ్, చిరంజీవి సినిమాల్లో కూడా నటిస్తున్నట్టు సమాచారం.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Arjun's Pushpa Movie
  • #devi sri prasad
  • #Pushpa Movie
  • #Rashmika Mandanna

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Manchu Vishnu: అప్పుడు నాకు సిగ్గేసింది.. అందుకే రానా, బన్నీకి చెప్పి బయటకు వచ్చేశాను  : మంచు విష్ణు

Allu Arjun, Atlee: అట్లీ- అల్లు అర్జున్.. సినిమా ఆగిపోదు కదా..!

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kuberaa First Review: ‘కుబేర’… బాక్సాఫీస్ దాహం తీరుస్తుందా..?

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

2 hours ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

2 hours ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

5 hours ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

6 hours ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

9 hours ago

latest news

Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

1 hour ago
హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

5 hours ago
కారవాన్‌లో ఏడ్చేసి.. బయటకు వచ్చేదాన్ని.. యువ నటి షాకింగ్‌ కామెంట్స్‌

కారవాన్‌లో ఏడ్చేసి.. బయటకు వచ్చేదాన్ని.. యువ నటి షాకింగ్‌ కామెంట్స్‌

6 hours ago
ఆ స్టార్‌ హీరో పరిస్థితికి ఆ పిచ్చే  కారణం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version