Anasuya: అనసూయకి సంబంధించిన మరిన్ని ఫోటోలు వైరల్.!

  • June 7, 2023 / 02:42 PM IST

ఈ మధ్య కాలంలో అనసూయ వరుసగా బికినీలో దర్శనమిస్తూ అందరికీ షాకిస్తుంది. మొన్నటికి మొన్న స్విమ్మింగ్ పూల్ తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసింది అనసూయ. ఆ టైంలో ఆమె బికినీ ధరించింది. ఆ ఫోటోలు ఇంటర్నెట్ ను ఊపేశాయి.రీసెంట్ గా మరోసారి అనసూయ బికినీలో రచ్చ రచ్చ చేసింది. జూన్ 4 న అనసూయ పెళ్లి రోజు. కాబట్టి తన భర్త పిల్లలతో కలిసి థాయ్ ల్యాండ్, బ్యాంకాక్ చెక్కేసింది. అక్కడ బీచ్ వద్ద తన భర్తతో కలిసి ఈమె బాగా ఎంజాయ్ చేసింది.

తన భర్తకి హగ్గులు, లిప్ లాక్ లు ఇస్తూనే మరోపక్క తాను ధరించిన వైట్ బికినీలో నడుము అందాలు, థైస్ అందాలు, క్లీవేజ్ షోలతో టాప్ లేపేస్తుంది. అనసూయ సినిమాల్లో నటించినా ఇంత గ్లామర్ గా కనిపించేందుకు ఆమె ఇష్టపడడు. కానీ సోషల్ మీడియాలో ఆమె పంధా వేరు అని మరోసారి నిరూపించింది. ఇక ఆమె బికినీ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus