Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అనసూయ ఊరూరా తిరికి నాటకాలు ఆడుతుందట

అనసూయ ఊరూరా తిరికి నాటకాలు ఆడుతుందట

  • March 31, 2020 / 06:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనసూయ ఊరూరా తిరికి నాటకాలు ఆడుతుందట

క్రియేటివ్ దర్శకుడిగా పేరున్న కృష్ణ వంశీ కెరీర్ లో నిన్నే పెళ్లాడతా, మురారి, ఖడ్గం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తీశారు. ఈయన తెలుగులో తీసిన అంతఃపురం చిత్రానికి ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. ఆ చిత్రం ఆయనకు మంచి పేరుతెచ్చి పెట్టింది. అదే చిత్రాన్ని హిందీలో షారుక్, నానా పటేకర్, ఐశ్వర్య రాయ్ వంటి స్టార్ క్యాస్ట్ తో శక్తి పేరుతో ఆయన రీమేక్ చేశారు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ స్థాయికి దగ్గ హిట్ అందుకొని చాల కాలం అవుతుంది. 2007లో కాజల్ ప్రధాన పాత్రలో వచ్చిన చందమామ తర్వాత ఆయన క్లీన్ హిట్ అందుకోలేదు.

దీనితో ఆయన ఓ రీమేక్ తో వస్తున్నారు. మరాఠీ సూపర్ హిట్ మూవీ నటసామ్రాట్ ని తెలుగులో రంగమార్తాండ పేరుతో రీమేక్ చేస్తున్నారు కృష్ణవంశీ. ఈ మూవీలో ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఐతే ఈ చిత్రంలో హాట్ యాంకర్ అనసూయ ఓ ముఖ్యపాత్ర చేస్తుండగా ఆమె పాత్రపై ఆసక్తికర విషయం ప్రచారం అవుతుంది. తాజాగా అందిన సమాచారం మేరకు ‘రంగమార్తాండ’ సినిమాలో ‘రంగస్థల నటి’గా అనసూయ కనిపించనుందని తెలుస్తోంది.

Shocking Trolls on Anasuya Bharadwaj1

ఊరూరా తిరుగుతూ నాటకాలు ప్రదర్శించే స్టేజ్ ఆర్టిస్ట్ రోల్ ఆమె చేస్తున్నట్లు వినికిడి. గత సినిమాలతో పోల్చితే ఇందులో ఆమె లుక్ మరింత గ్లామరస్‌గా ఉంటుందని తెలిసింది.ఒరిజినల్ వెర్షన్‌లో నానా పటేకర్ పోషించిన పాత్రను తెలుగు వర్షన్‌లో ప్రకాష్ రాజ్ చేస్తున్నారు.ఈ సినిమాను అభిషేక్ అండ్ మధు నిర్మిస్తుండగా హాస్య నటుడు బ్రహ్మానందం ఓ ప్రాముఖ్యం ఉన్న పాత్ర చేస్తున్నారు. మరి రీమేక్ అయినా కృష్ణ వంశీని ప్లాప్స్ నుండి బయటపడేసి హిట్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Anasuya
  • #Bramhanadam
  • #Krishna Vamsi
  • #Prakash Raj
  • #Rahul Sipligunj

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

2 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

3 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

7 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version