Anasuya: మొదటిసారి నిండుగా యువరాణిలా కనిపిస్తున్న అనసూయ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు

  • March 3, 2023 / 04:22 PM IST

టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. న్యూస్ రిపోర్టర్ గా కెరీర్ ను ప్రారంభించిన ఆమె ‘జబర్దస్త్’ ద్వారా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. అటు తర్వాత బుల్లితెర పై షోలు చేస్తూ మరోపక్క సినిమా ఈవెంట్ లకు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ, సినిమాల్లో నటిస్తూ నిత్యం బిజీగా గడుపుతున్నారు. సోగ్గాడే చిన్ని నాయన, క్షణం, రంగస్థలం, యాత్ర.. గాడ్ ఫాదర్, దర్జా.. వంటి సినిమాలతో ఈమె మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది.

సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు రావడంతో జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసింది. బుల్లితెర పై ఈమె ఎక్కువగా కనిపించడం లేదు. అయితే అభిమానులను నిరుత్సాహపరచకుండా నిత్యం గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది. తాజాగా ఈమె రెడ్ కలర్ పట్టు చీరలో హుందాగా ఓ యువరాణిలా ఫోజులిచ్చింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి . మీరు కూడా ఓ లుక్కేయండి :

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus