Anasuya: చీరలో వయ్యారాలు వలకబోస్తున్న అనసూయ ..ఫోటోలు వైరల్..!

  • February 17, 2022 / 07:43 PM IST

‘జబర్దస్త్’ షోతో స్టార్ హీరోయిన్ల రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది అనసూయ భరద్వాజ్‌. బుల్లితెర పైనే కాకుండా వెండితెర పై కూడా తన హవా చూపిస్తూ మోస్ట్ బిజీ యాక్ట్రెస్ గా మారిపోయింది. ప్రస్తుతం ‘ఆచార్య’ ‘పుష్ప’ ‘ఖిలాడి’ వంటి చిత్రాల్లో నటిస్తున్న ఈ అమ్మడు.. ‘భీష్మ పర్వం’ అనే చిత్రంతో మలయాళంలో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. మమ్ముట్టి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా అనసూయ చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.

ఈమె ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలకి 1 మిలియన్ పైనే ఫాలోవర్స్ ఉన్నారు.తన ఫాలోవర్స్ కోసం ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూనే ఉంటుంది. ఇప్పుడు కూడా మరికొన్ని ఫోటోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చీరలో వయ్యారాలు వలకబోస్తూ గ్లామర్ షో చేసింది అనసూయ. ఓ ఫోటోలో ఆమె వీపు అందాలు మరింత ఆకర్షణీయంగా కనిపించాయని చెప్పొచ్చు. 36 ఏళ్ళ వయసులో కూడా వన్నెతగ్గని అందంతో హీరోయిన్లకు తీసిపోని విధంగా అనసూయ దూసుకుపోతుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

More…

1

2

3

4

5

6

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

More..

1

2

3

4

5

6

7

8

9

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

More..

1

2

3

4

5

6

7

8

9

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

More…

1

2

3

4

5

6

7

8

9

More…

1

2

3

4

5

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

more

1

2

3

4

5

6

7

8

9

10

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus