Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pradeep: పెళ్లి వార్తలపై స్పందించిన ప్రదీప్… రెండో సినిమాపై కూడా అప్డేట్!

Pradeep: పెళ్లి వార్తలపై స్పందించిన ప్రదీప్… రెండో సినిమాపై కూడా అప్డేట్!

  • December 28, 2022 / 03:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pradeep: పెళ్లి వార్తలపై స్పందించిన ప్రదీప్… రెండో సినిమాపై కూడా అప్డేట్!

బుల్లితెర యాంకర్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రదీప్ గురించి అందరికీ సుపరిచితమే. ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా పలు సినిమాలలో కూడా నటించి సందడి చేశారు. ఇక ఈయన హీరోగా 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా వెండితెరపై బుల్లితెరపై ప్రేక్షకులను సందడి చేస్తున్న ప్రదీప్ ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు.

ఇకపోతే ప్రదీప్ ఏ కార్యక్రమానికి వెళ్లిన లేదా ఏ షోలో పాల్గొన్న తరచూ ఈయన పెళ్లి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇదివరకే ఈయనకు పెళ్లికి సంబంధించి ఎన్నో వార్తలు వచ్చాయి ప్రదీప్ ఎవరికి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఎప్పటికప్పుడు తన పెళ్లి రూమర్లపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే తాజాగా మరోసారి ఈయన పెళ్లి ప్రస్తావన వచ్చింది.

ప్రదీప్ ఈసారి పక్కాగా పెళ్లి చేసుకోబోతున్నారని ఇప్పటికే వీరి కుటుంబ సభ్యులకు కూడా వీరి పెళ్లి పనులలో బిజీగా ఉన్నారని వార్తలు వచ్చాయి. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మరెవరో కాదు ప్రముఖ డిజైనర్ నవ్య మారౌతును పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన ఈయన తన పెళ్లి గురించి వచ్చే వార్తలలో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు నేను తనతో ఒక్కసారి కూడా మాట్లాడలేదని ప్రొఫెషన్ పరంగా మా టీం వాళ్ళు తనతో మాట్లాడి ఉంటారు కనుక నేను మాట్లాడలేదని తెలిపారు.

అయితే ఈ పెళ్లి వార్తల గురించి చాలా ఆలస్యంగా స్పందించాను. ప్రస్తుతం తాను వరుస సూటింగులతో బిజీగా ఉండటం వల్ల వెంటనే స్పందించలేకపోయాను. ప్రస్తుతం తను తన రెండవ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నానని ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది అని తెలిపారు. ఇక తన కుటుంబం తన తండ్రి కోల్పోయిన బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. అయితే తన పెళ్లికి మరి కాస్త సమయం కావాలని ఈయన ఈ సందర్భంగా పెళ్లి గురించి అలాగే తన రెండవ సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Pradeep Machiraju
  • #Pradeep
  • #Pradeep Machiraju

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

7 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

9 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

22 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version