బుల్లితెర శ్యామల లేటెస్ట్ అండ్ గ్లామరస్ పిక్స్ వైరల్..!

  • January 19, 2021 / 09:20 AM IST

హీరోయిన్లతో సమానంగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించే నటీమణులకు కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. ఎప్పటికప్పుడు వాళ్ళ కొత్త కొత్త ఫోటోలను షేర్ చెయ్యడం వల్ల అనుకుంట.. వారి ఫాలోయింగ్ పెరుగుతూనే వస్తోంది. ఇక బుల్లితెర స్టార్ యాంకర్లకు అయితే హీరోయిన్లతో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇది నిజమని యాంకర్ సుమ కనకాల ఎప్పుడో ప్రూవ్ చేసింది. అయితే ఆమె సంప్రదాయ పద్దతిలోనే ఉంటూ లక్షల మంది అభిమానులను పొందింది.

ఇక గ్లామర్ ను వలకబోసే యాంకర్లుగా అనసూయ,రష్మీ,వర్షిణి,శ్రీముఖి వంటి వారు టాప్ లిస్ట్ లో ఉంటారు. అయితే వీళ్ళు మాత్రమేనా అనుకుంటే.. వీళ్లకు నేను కూడా ఏమాత్రం తీసిపోను అంటుంది యాంకర్ శ్యామల. ఎక్కువ సినిమా ప్రమోషన్ల ఈవెంట్ లకు యాంకరింగ్ చేస్తూనే.. స్టార్ హీరోలను అలాగే డైరెక్టర్ లను హీరోయిన్లను ఇంటర్వ్యూ చేస్తుంటుంది శ్యామల. ‘ఒక లైలా కోసం’ ‘లౌక్యం’ ‘స్పీడున్నోడు’ వంటి పలు సినిమాల్లో కీలక పాత్రలు కూడా పోషించింది శ్యామల.

ఎవ్వరూ ఊహించని విధంగా ‘బిగ్ బాస్2’ లో కంటెస్టెంట్ గా కూడా ఎంట్రీ ఇచ్చి ఈమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ షోలో పిన్నిగారిగా మరింత పాపులర్ అయ్యింది ఈ యాంకర్. ఇదిలా ఉండగా.. ఈమెలో గ్లామర్ యాంగిల్ కూడా ఉందని పలు ఫోటో షూట్లతో ఈమె నిరూపించుకుంటూనే వస్తోంది. ‘చీరలు కట్టినా.. మోడరన్ డ్రెస్సులు వేసినా.. శ్యామల గ్లామర్ పీక్స్ అంతే’ అనేలా ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus