Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sree Mukhi: ఆ విషయంలో హీరోయిన్లను మించిపోయిన శ్రీముఖి!.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Sree Mukhi: ఆ విషయంలో హీరోయిన్లను మించిపోయిన శ్రీముఖి!.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • January 5, 2023 / 12:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sree Mukhi: ఆ విషయంలో హీరోయిన్లను మించిపోయిన శ్రీముఖి!.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

బ్యూటిఫుల్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ శ్రీముఖి ఈమధ్య సోషల్ మీడియాలో ఇంతకుముందెప్పుడూ లేనంత యాక్టివ్‌గా ఉంటోంది.. ఆమధ్య జస్ట్ పీస్.. అంటూ గోవా బీచ్‌లో చిల్ అవుతున్న కొన్ని పిక్స్ షేర్ చేసి సోషల్ మీడియాలో సెగలు రేపింది.. అమ్మడు గోవాలో ఉన్నన్ని రోజులూ నెట్టింట ట్రాఫిక్ జామ్ అయింది. అంతలా ఫోటోలతో పోరగాళ్లకి పిచ్చెక్కించేసింది. తర్వాత కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన ఫోటోలతో సందడి చేసింది.. ఇప్పుడు మరోసారి తనలోని గ్లామర్ యాంగిల్‌ని సరికొత్తగా చూపించి..

అదిరిపోయేలా అందాలారబోయాలన్నా, కుర్రకారుకి ఫుల్ కిక్కివ్వడమే కాదు.. కంటిమీద కునుకు లేకుండా చేయాలన్నా తనకు తానే సాటి అని నిరూపించింది.. కొద్ది రోజుల క్రితం వరకు బొద్దుగుమ్మలా ఉండే శ్రీ ఈమధ్య ముద్దుగుమ్మలా మారిపోయింది.. ఇప్పటి వరకు తనలోని గ్లామర్ కోణాన్ని ఓవైపు మాత్రమే చూపిస్తూ వచ్చి.. ఇప్పుడు రెండో కోణాన్ని ఆవిష్కరించి షాక్ ఇస్తోంది..

లేటెస్ట్‌గా శ్రీముఖి షేర్ చేసిన పిక్స్ చూసి.. ‘బాబోయ్ శ్రీముఖి.. గ్లామర్ ఒలకబోసే విషయంలో నువ్వు హీరోయిన్లను మించిపోయావ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి..

SreeMukhi (9)

SreeMukhi (1)

SreeMukhi (10)

SreeMukhi (8)

SreeMukhi (7)

SreeMukhi (6)

SreeMukhi (5)

SreeMukhi (4)

SreeMukhi (3)

SreeMukhi (2)

anchor sreemukhi (9)

anchor sreemukhi (8)

anchor sreemukhi (7)

anchor sreemukhi (6)

anchor sreemukhi (5)

anchor sreemukhi (4)

anchor sreemukhi (3)

anchor sreemukhi (2)

anchor sreemukhi (1)

anchor sreemukhi (10)

sreemukhi (17)

Sreemukhi (6)

Sreemukhi (2)sreemukhi (16)

sreemukhi (12)

cropped-Sreemukhi-in-GOA2.jpg

sreemukhi (4)

More…

sree (1)

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sree Mukhi
  • #Actress Sree Mukhi
  • #Sree Mukhi

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version