Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Anchor Suma : మీడియాకి సారీ చెబుతూ వీడియోని విడుదల చేసిన సుమ

Anchor Suma : మీడియాకి సారీ చెబుతూ వీడియోని విడుదల చేసిన సుమ

  • October 26, 2023 / 02:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anchor Suma : మీడియాకి సారీ చెబుతూ వీడియోని విడుదల చేసిన సుమ

కొన్ని గంటల నుండి సుమ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఎందుకో ఈపాటికే మీకు తెలిసే ఉంటుంది. ఈరోజు జరిగిన ‘ఆదికేశవ’ సినిమాకి సంబంధించి ‘లీలమ్మో’ అనే సాంగ్ లాంచ్ వేడుకని నిర్వహించారు మేకర్స్. దీనికి సుమ హోస్ట్. అయితే ఈవెంట్ ఆలస్యంగా స్టార్ట్ అవ్వడం వల్ల మీడియా వాళ్ళు బయట స్నాక్స్ అవి తీసుకుంటూ, ఇంకొంతమంది బయట కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు.అప్పుడు సుమ.. మీడియా వారితో ఉన్న చనువు కొద్దీ ఆమె.. ‘మేము ఏర్పాటు చేసిన స్నాక్స్ ని భోజనంలా తింటున్న మీడియా వారు లోపలికి వచ్చి తమ కెమెరాలు ఫిక్స్ చేసుకోవాలి’ అంటూ కామెంట్ చేసింది.

ఇది మీడియా వారిని నొప్పించింది.ఈ క్రమంలో ఓ రిపోర్టర్.. ‘సుమ గారు మీ హోస్టింగ్ అంటే మాకు ఇష్టం. చాలా సరదాగా హోస్ట్ చేస్తారు. అందరిలో ఎనర్జీని నింపుతారు. కానీ మీడియా వారిని మీరు ‘స్నాక్స్ ని భోజనంలా తింటున్నట్టు తింటున్నారు’ అంటూ మాట్లాడటం బాలేదు’ అంటూ కామెంట్ చేశాడు. అప్పుడు సుమ.. ‘సరే క్షమించండి.. మీరు స్నాక్స్ ని స్నాక్స్ లానే తిన్నారు’ అంటూ మళ్ళీ వెటకారంగా కామెంట్ చేయడం.. ఆ తర్వాత ఆ రిపోర్టర్.. ‘అదే.. ఇలాంటి కామెంట్స్ మీడియాని ఉద్దేశించి చేయకండి ప్లీజ్’ అంటూ మండిపడ్డాడు. దీంతో సుమ బాగా హర్ట్ అయ్యింది. ఆ ఈవెంట్ ను కూడా త్వరగానే ముగించేసి వెళ్ళిపోయింది.

కొద్దిసేపటికే ఈ టాపిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. ఎక్కువగా సుమనే వెనకేసుకొస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయినప్పటికీ సుమ మీడియాకి క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ఆమె(Anchor Suma).. ‘మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఒక ఈవెంట్ లో నేను చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయి. నిండు మనసుతో మీకు క్షమాపణలు చెబుతున్నాను. నాకు తెలుసు మీరు ఎంత కష్టపడతారు అనేది. గత కొన్నేళ్లుగా మనం కలిసి పనిచేస్తూ వస్తున్నాం. కుటుంబ సభ్యురాలిగా భావించి నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను’ అంటూ ఆమె విన్నపించుకుంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Suma
  • #Anchor Suma Kanakala

Also Read

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

related news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

trending news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

2 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

3 hours ago
Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

7 hours ago
Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

8 hours ago
Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

11 hours ago

latest news

స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

8 hours ago
Gaayapadda Simham: ‘గాయపడ్డ సింహం’… గట్టిగా అదరగొట్టేలానే ఉందిగా!

Gaayapadda Simham: ‘గాయపడ్డ సింహం’… గట్టిగా అదరగొట్టేలానే ఉందిగా!

8 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

22 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

23 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version