Anchor Syamala: శాంటాల మారిపోయిన యాంకర్ శ్యామల.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • December 23, 2022 / 10:37 AM IST

సాధారణంగా ఏదైనా ఒక పండుగ లేదా స్పెషల్ డే వస్తే తప్పనిసరిగా సెలబ్రిటీలు అందరూ కూడా పెద్ద ఎత్తున వేడుకలను జరుపుకుంటారు. అయితే మరి కొద్ది రోజులలో క్రిస్మస్ రానున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు క్రిస్మస్ వేడుకలలో నిమగ్నమయ్యారు. ఇలా పలువురు ఇంట్లోనే క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి సీక్రెట్ శాంట సెలబ్రేషన్స్ జరుపుకున్న విషయం మనకు తెలిసిందే ఎందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్.

ఇకపోతే తాజాగా మరొక నటి సైతం క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో బిజీగా ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలు నటిగా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ శ్యామల క్రిస్మస్ వేడుకలలో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే శ్యామల తన ఇంట్లో క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేయడమే కాకుండా ఏకంగా శాంటాలా మారిపోయి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ క్రమంలోనే శ్యామల క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక శ్యామల కెరియర్ విషయానికి వస్తే ఈమె పలు సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ తనకు సంబంధించిన అన్ని విషయాలను యూట్యూబ్ వీడియోల ద్వారా అభిమానులతో పంచుకుంటారు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus