యాంకర్ శ్యామల లేటెస్ట్ గ్లామర్ పిక్స్ వైరల్..!

యాంకర్ శ్యామల అంటే గురించి తెలియని వారంటూ ఉండరేమో.! సీరియల్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈవిడ తరువాత ‘ఒక లైలా కోసం’ ‘లౌక్యం’ ‘స్పీడున్నోడు’ వంటి సినిమాల్లో కూడా నటించింది. అయితే ‘బిగ్ బాస్ సీజన్2’ ద్వారా ఈమె ఎక్కువ పాపులర్ అయ్యింది. ఆ షోలో ఈమెను హోస్ట్ నాని ‘పిన్ని గారు’ అంటూ కామెంట్ చేసేవాడు. దాంతో బయట కూడా ఈమెను చాలా మంది పిన్ని గారు అని పిలిచేవారు.

ఇదిలా ఉండగా.. గ్లామర్ షో కు ఈమె చాలా వరకూ దూరంగానే ఉంటూ వస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే.మిగతా యాంకర్లంతా అందాల ప్రదర్శనతో యూత్ ను ఆకట్టుకుంటున్నప్పటికీ ఈమె మాత్రం దానికి దూరంగా ఉంటూ వచ్చింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మళ్ళీ ఈమె గ్లామర్ షో మొదలుపెట్టినట్టుగా కనిపిస్తుంది. తాజాగా ట్రాఫిక్ పోలీస్ గా మారి యమ హాట్ ఫోజులిచ్చింది ఈ అమ్మడు. సుమంత్ హీరోగా తెరకెక్కుతోన్న ‘కపటదారి’ మూవీ ఈ నెల 19 న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ వేడుక ను శ్యామల హోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈమె ట్రాఫిక్ పోలీస్ గెటప్ లో ఫోటో షూట్లో పాల్గొని హాట్ హాట్ ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాయి.ఇంకెందుకు ఆలస్యం ఈ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus