Anchor Varsha: హాఫ్‌ శారీలో ‘జబర్దస్త్’ వర్ష.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • August 19, 2021 / 11:25 AM IST

‘టిక్ టాక్’ వీడియోలతో పాపులర్ అయిన వర్ష.. తక్కువ టైంలోనే బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుంది. బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’ లో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇమ్మాన్యుయేల్ తో కలిసి ఈమె చేసే స్కిట్స్..కు బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు వీరి మధ్య రొమాంటిక్ ట్రాక్ లు కూడా షోలో ఉండడంతో వీరి మధ్య ప్రేమాయణం కూడా నడుస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఆ వార్తలతో వీరు మరింత పాపులర్ అయ్యారనే చెప్పాలి.

ఇక మరోవైపు వర్ష సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో కుర్ర కారుకి నిద్రలేకుండా చేస్తుందన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే.హీరోయిన్లను మించి ఈమె ఇచ్చే గ్లామర్ ట్రీట్ కోసం యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటోంది. తాజా ఈమె హాఫ్ శారీలో కనువిందు చేసింది. ఈ ఫోటోల్లో ఆమె చాలా చూడ చక్కగా కనిపిస్తుందనే చెప్పాలి. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

66

67

68

69

70


Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus