Varsha: చీరలో ‘జబర్దస్త్’ ఫేమ్ వర్ష అందాలు.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

కెరీర్ ప్రారంభంలో ‘టిక్ టాక్’ వీడియోలు చేసి పాపులర్ అయిన భామల్లో వర్ష కూడా ఒకరు. తక్కువ టైంలోనే తన ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంది. అటు తర్వాత ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా ఈమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. తన కామెడీ టైమింగ్ తో అలాగే గ్లామర్ తో ‘జబర్దస్త్’ లో యాంకర్లను మించి అందంగా కనిపిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.అలాగే తోటి కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్ తో కలిసి ఈమె చేసే స్కిట్స్..కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

అలాగే వీరి మధ్య రొమాంటిక్ ట్రాక్ ను కూడా హైలెట్ చేస్తుంటారు షో నిర్వాహకులు. నిజంగానే ప్రేమించుకుని, పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్టు ఉంటుంది వీరి హడావిడి. ఇదంతా టి.ఆర్.పి కోసం సదర్ ఛానల్ వారు ప్రయోగిస్తున్న ట్రిక్ అని చాలా మందికి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా చీరలో వర్ష వయ్యారాలు వడ్డిస్తూ చేసిన ఫోటో షూట్ హైలెట్ అయ్యింది. (Varsha) ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus