Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: పోటీ పడ్డారు… వినోదం పంచారు… చూశారా!

Bigg Boss 5 Telugu: పోటీ పడ్డారు… వినోదం పంచారు… చూశారా!

  • October 21, 2021 / 10:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: పోటీ పడ్డారు… వినోదం పంచారు… చూశారా!

బిగ్‌బాస్‌ ఇంట్లో వివిధ సందర్భాల్లో ఇచ్చే టాస్క్‌లు ఎందుకో తెలుసా? వాటిని ఆడేవాళ్లలో ఉత్సాహం నింపడానికి, షోను చూస్తున్న వాళ్లకు వినోదం పంచడానికి. ఈ విషయం మరచిపోయింది కొంతమంది హౌస్‌మేట్లు తమకు నచ్చినట్లు ఆడేసుకుంటూ ఉంటారు. అయితే ఎలా ఆడితే బాగుంటుంది, చూసేవాళ్లకు ఆనందం కలుగుతుంది అనేది బుధవారం ఎపిసోడ్‌లో కనిపించింది. అదే బాతు టాస్క్‌. చేతిలో చిన్న ప్లేట్‌ లాంటిది పెట్టి, అందులో ఒక బాతు బొమ్మ పెట్టారు.

ఓ రింగులో ఇద్దరు నిలబడి చేతిలో ఉ్న బాతు పడిపోకుండా అవతలి వ్యక్తి బాతు పడిపోయేలా చేయాలన్నది టాస్క్‌. ఐదు రౌండ్లుగా సాగిన ఈ ఆటలో ఆని మాస్టర్‌ 3-2తో విజయం సాధించింది. ఆద్యంతం ఉత్సాహంగా, ఆసక్తికరంగా సాగిన ఈ ఆటలో మంచి వినోదం పండింది అని చెప్పొచ్చు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించే ప్రయత్నంలో వినోదం కూడా పండింది. గెలిచినందుకు ఆని మాస్టర్‌కు బిగ్‌బాస్‌ నుండి ఐదు గుడ్లు వచ్చాయి.

అంతకుముందు విశ్వ, కాజల్‌ ఓ టాస్క్‌ చేశారు. ఇందులో గెలిచినవారికి కూడా ఐదు గుడ్లు వస్తాయని బిగ్‌బాస్ చెప్పారు. వంటి మీద ఎవరు ఎక్కువ దుస్తులు వేసుకుంటారు అనేది టాస్క్. ఈ గేమ్‌ కూడా ఆసక్తికరంగా సాగింది. 106-79 స్కోరుతో కాజల్‌పై విశ్వ ఈ టాస్క్‌లో విజయం సాధించాడు. ఇలాంటి వినోదం పంచే టాస్క్‌లు పెడితే బాగుంటుంది బిగ్‌బాస్‌.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anee
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Sreerama Chandra

Also Read

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

related news

trending news

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

3 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

17 hours ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

17 hours ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

18 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

18 hours ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

4 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

5 hours ago
Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version