Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: ఇద్దరికీ అసలు ఎందుకు చెడింది..?

Bigg Boss 5 Telugu: ఇద్దరికీ అసలు ఎందుకు చెడింది..?

  • October 12, 2021 / 09:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: ఇద్దరికీ అసలు ఎందుకు చెడింది..?

బిగ్ బాస్ హౌస్ లో 6వ వారం నామినేషన్స్ అనేవి హౌస్ ని హీటెక్కించాయి. ఫైర్ లో ఫోటోలు తగలబెడుతూ ఒక్కో పార్టిసిపెంట్ ఇద్దరిని నామినేట్ చేయాలి. ఇక్కడే విశ్వ ఫస్ట్ అనిమాస్టర్ ని నామినేట్ చేస్తూ ఇండస్ట్రీలో నేను చాలాకాలం కష్టపడుతూ వచ్చాను. మీరు చాలా సినిమాలు చేశారు. నేను బిగ్ బాస్ కోసం 2 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను. మీరు స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి నామినేట్ చేయకండి అంటూ మాట్లాడాడు. ఇక్కడే అనీమాస్టర్ ఫైర్ అయ్యింది. నామినేషన్స్ అప్పుడు అక్కా అక్కా అంటూ దొంగనాటకాలు ఆడకు. ఇంకెప్పుడు అక్కా – తొక్కా అనకు నన్ను కాల్ మీ అనీ లేదా అనీమాస్టర్ అంటూ సాలిడ్ పంచ్ ఇచ్చింది.

అలాగే, అనీమాస్టర్ తిరిగి విశ్వని నామినేట్ చేస్తూ ఇక్కడ అందరూ కష్టపడే వచ్చారు. నాకుండే ప్రాబ్లమ్స్ నాకున్నాయి. ఇండస్ట్రీ గురించి ఇక్కడే తీయాల్సిన అవసరం లేదంటూ క్లాస్ పీకింది. అక్కా – తొక్కా అంటూ మాట్లాడకూ అంటూ విశ్వని ఇమిటేట్ చేసింది. ఇద్దరి ఆర్గ్యూమెంట్ తో హౌస్ హీటెక్కిపోయింది. నిజానికి నామినేషన్స్ కంటే ముందే జరిగిన డిస్కషన్ ని వీళ్లు బయటకి తెచ్చారు. అందుకే, అనీమాస్టర్ ఫుల్ ఫైర్ అయ్యింది.

అంతేకాదు, విశ్వ ప్రియాంకని సైతం నామినేట్ చేస్తూ టాస్క్ లో మాటలు జాగ్రత్తగా మాట్లాడు. నీకు వంటలో ఎంత ఎక్స్ పీరియన్స్ ఉందో నాకు ఎక్స్ ర్ సైజులలో అంతే అనుభవం ఉంది అంటూ మాట్లాడాడు. అందర్నీ వదలిసే నావెంట పడ్డావ్ ఏంటి అనడం నాకు నచ్చలేదు అంటూ మాట్లాడాడు విశ్వ. నువ్వు టాస్క్ లో ప్లాంక్ తప్పుగా చేసావని చెప్పానని, అది కూడా పొజీషన్ ప్రోపర్ గా లేదని మాత్రమే చెప్పానని అన్నాడు. ఇక్కడే ప్రియాంక సైతం తిరిగి విశ్వని నామినేట్ చేస్తూ వెధవ రీజన్స్ చెప్పకు అంటూ మాట్లాడింది. వీరిద్దరూ కూడా కాసేపు మాటామట అనుకున్నారు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anee Master
  • #Bigg boss
  • #Bigg Boss 5 Telugu
  • #vishwa

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

2 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

2 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

24 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

18 mins ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

1 hour ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

2 hours ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

4 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version