Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బలహీనుల్ని బలవంతంగా చూపించడంలో అనిల్ స్టైలే వేరు

బలహీనుల్ని బలవంతంగా చూపించడంలో అనిల్ స్టైలే వేరు

  • August 17, 2017 / 11:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బలహీనుల్ని బలవంతంగా చూపించడంలో అనిల్ స్టైలే వేరు

ఆలా మొదలైంది వంటి ఎన్నో చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పనిచేసిన అనిల్ రావిపూడి డైరక్టర్ గా తొలి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కించిన పటాస్ భారీ కలక్షన్స్ సాధించింది. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రెండో మూవీ సుప్రీమ్. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రంతో కమర్షియల్ హీరోగా నిలబడ్డారు. ఇప్పుడు అనిల్ మాస్ మహారాజ్ రవితేజతో రాజా ది గ్రేట్ అనే సినిమాని తీస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. ఇతని మూడు చిత్రాలను గమనిస్తే ఓ విషయం స్పష్టంగా తెలుస్తోంది. అదే ఆయన సక్సస్ సీక్రెట్ అని కూడా అర్ధమవుతోంది. అది ఏమిటంటే ఫిజికల్లీ ఛాలెంజెడ్ పర్సన్స్ ని బలవంతంగా చూపించడం. పటాస్ సినిమాలో ప్రాచి పోషించిన కావ్య క్యారక్టర్ మూగ చెవిటి అయినప్పటికీ చాలా తెలివైనది.

దైర్యవంతురాలిగా ఒక అమ్మాయిని రక్షించడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోతుంది. ఆమె పాత్ర కథలో కీలకం. అలాగే సుప్రీమ్ సినిమాలో కాళ్లు బలహీనమైన వారు విలన్ ని ఎదిరించేలా చూపించారు. క్లైమాక్స్ లో వచ్చే ఈ ఫైట్ అందరికీ తెగ నచ్చింది. ఇప్పుడు రాజా ది గ్రేట్ లో అంధుడిని బలవంతుడిగా చూపించబోతున్నారు. ఆ విషయం టీజర్ స్పష్టం చేసింది. సినిమాపై ఆసక్తిని పెంచింది. అతని సినిమాల్లోని ఈ ప్రత్యేక శైలి హ్యాట్రిక్ ని అందిస్తుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Anil Ravipudi Movies
  • #Pataas Movie
  • #Raja The Great
  • #Supreme Movie

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

10 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

12 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

6 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

7 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

8 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version