Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » జోరుమీదున్న అనిల్ రావిపూడి!

జోరుమీదున్న అనిల్ రావిపూడి!

  • July 2, 2016 / 11:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జోరుమీదున్న అనిల్ రావిపూడి!

“సుప్రీమ్”తో సెకండ్ సూపర్ హిట్ అందుకొని.. ప్రస్తుతం రామ్ ను గుడ్డివాడిగా ఎలా చూపించాలా అని ప్లాన్ చేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి అప్పుడే తన తదుపరి సినిమా ఒకే చేయించేసుకొన్నాడని తెలుస్తోంది. తనను దర్శకుడిగా పరిచయం చేసిన కళ్యాణ్ రామ్ హీరోగా “పటాస్” సినిమాకి సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నాడట అనిల్.

ఇటీవలే కళ్యాణ్ రామ్ కు కథ చెప్పాడని, కథ కళ్యాణ్ కి విపరీతంగా నచ్చేయడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని సమాచారం. 2017లో ఈ సీక్వెల్ సెట్స్ కు వెళ్తుంది.
ఇకపోతే.. బాలకృష్ణ 102వ సినిమాకి కూడా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని ఫిలిమ్ నగర్ టాక్. కుర్రోడి జోరు చూస్తుంటే.. అతి త్వరలోనే అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయేలా ఉన్నాడు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Anil Ravipudi Movies
  • #Director Anil Ravipudi

Also Read

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

related news

Msg: MSG హిట్‌… చిరంజీవికి ఘన సన్మానం.. ఫొటో చూశారా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

trending news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

20 mins ago
Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

1 hour ago
Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

4 hours ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

16 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

16 hours ago

latest news

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

5 mins ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

1 hour ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

2 hours ago
Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version