Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Anil Ravipudi, Jr NTR: ఇంట్రెస్టింగ్ కాంబో.. వర్కౌట్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే..!

Anil Ravipudi, Jr NTR: ఇంట్రెస్టింగ్ కాంబో.. వర్కౌట్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే..!

  • June 21, 2023 / 08:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi, Jr NTR: ఇంట్రెస్టింగ్ కాంబో.. వర్కౌట్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే..!

అనిల్ రావిపూడి…టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు. ‘పటాస్’ ‘సుప్రీమ్’ ‘రాజా ది గ్రేట్’ ‘ఎఫ్2 ‘ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘ఎఫ్ 3 ‘ వంటి సినిమాలు అన్నీ హిట్లే. ‘ఎఫ్ 3 ‘ కమర్షియల్ ఆశించినంత రాబట్టకపోయినా.. మొదటి రోజు మంచి టాక్ నే రాబట్టుకుంది.ఇలాంటి సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉన్న ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌డానికి స్టార్ హీరోలైనా వెనుకాడతారా.వెనుకాడరు. కానీ అనిల్ కి స్టార్ హీరో దొరకడం కష్టంగానే కనిపిస్తుంది.

టాలీవుడ్లోని హీరోలంతా లార్జర్ థేన్ లైఫ్ అనే రేంజ్ రోల్స్ కోసం చూస్తున్నారు. ఆల్రెడీ బడా స్టార్ హీరోలంతా పాన్ ఇండియా ప్రాజెక్టులకి బుక్ అయిపోయారు. కాబట్టి.. ఇప్పుడు అనిల్ కి దొరికేంత అందుబాటులో అయితే వాళ్ళు లేరు. కానీ ఇండస్ట్రీలో ఇది సాధ్యం.. ఇది అసాధ్యం అని చెప్పడానికి లేదు. ఎప్పుడు ఏది జరుగుతుందో అంచనా వేయలేము. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు రెండో సినిమాకే రాంచరణ్ దొరికాడు.

కాబట్టి అనిల్ లాంటి సక్సెస్ ఫుల్ దర్శకుడికి దొరకరా.? ప్రస్తుతం అతను (Jr NTR) ఎన్టీఆర్ కోసం ఓ కథ రాసుకుంటున్నాడు. అయితే ఈలోపు బాల‌కృష్ణ‌తో ‘భ‌గ‌వంత్ కేస‌రి’ కంప్లీట్ చెయ్యాలి. ఇది అనిల్ రావిపూడి బ్రాండ్ మూవీ కాదు. అతని సినిమాల్లో ఉండే ఫన్ ఈ సినిమాలో ఉండదు. మొత్తం బాలయ్య మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగానే ఉంటుంది ఈ సినిమా. ఇది కనుక సక్సెస్ అయితే అతనికి ఎన్టీఆర్ నుండి పిలుపు రావడం కష్టమేమీ కాదు. పోనీ అతను కాకపోయినా అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి హీరోలు కూడా దొరికే ఛాన్స్ ఉంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Director Anil Ravipudi
  • #Jr Ntr
  • #NTR

Also Read

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Nari Nari Naduma Murari Collections:  3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

related news

Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

Venky & Anil: మరోసారి ‘శంకరవరప్రసాద్‌’ స్టైల్‌లో అనిల్‌ రావిపూడి.. వెంకీ సినిమాలోనూ

Venky & Anil: మరోసారి ‘శంకరవరప్రసాద్‌’ స్టైల్‌లో అనిల్‌ రావిపూడి.. వెంకీ సినిమాలోనూ

Mana ShankaraVaraprasad Garu Collections: రిపబ్లిక్ హాలిడే రోజు ‘మన శంకర వరప్రసాద్ గారు’ కి బాగా కలిసొచ్చింది

Mana ShankaraVaraprasad Garu Collections: రిపబ్లిక్ హాలిడే రోజు ‘మన శంకర వరప్రసాద్ గారు’ కి బాగా కలిసొచ్చింది

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

Ramana Gogula Song: ఆ పాట తీసేసింది నిజమేనట.. తర్వాత వాడతా అని కూడా మాటిచ్చారట

Ramana Gogula Song: ఆ పాట తీసేసింది నిజమేనట.. తర్వాత వాడతా అని కూడా మాటిచ్చారట

Anil Ravipudi: ‘విశ్వాసం’ కాదు ‘డాడీ’ రిఫరెన్స్ తోనే ‘మన శంకర వరప్రసాద్ గారు’ చేశాను : అనిల్ రావిపూడి

Anil Ravipudi: ‘విశ్వాసం’ కాదు ‘డాడీ’ రిఫరెన్స్ తోనే ‘మన శంకర వరప్రసాద్ గారు’ చేశాను : అనిల్ రావిపూడి

trending news

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

5 mins ago
Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

1 hour ago
Nari Nari Naduma Murari Collections:  3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

3 hours ago
With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

17 hours ago

latest news

Telugu Cinema : చేసిన సినిమాల కంటే రూమర్స్ తోనే ఫుల్ క్రేజ్ సంపాదించిన ముద్దుగుమ్మ..ఎవరంటే..?

Telugu Cinema : చేసిన సినిమాల కంటే రూమర్స్ తోనే ఫుల్ క్రేజ్ సంపాదించిన ముద్దుగుమ్మ..ఎవరంటే..?

38 mins ago
Balayya : బాలయ్య వెంటపడుతున్న యంగ్ డైరెక్టర్లు..!

Balayya : బాలయ్య వెంటపడుతున్న యంగ్ డైరెక్టర్లు..!

1 hour ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

18 hours ago
Netflix: బోల్డ్ సిరీస్ నుంచి తప్పుకున్న టాలీవుడ్ హీరోయిన్? ఆ భయమే కారణమా!

Netflix: బోల్డ్ సిరీస్ నుంచి తప్పుకున్న టాలీవుడ్ హీరోయిన్? ఆ భయమే కారణమా!

18 hours ago
Sankranthi Movies: నిర్మాతలు vs యూట్యూబర్ బార్బెల్.. ఏం జరుగుతోంది?

Sankranthi Movies: నిర్మాతలు vs యూట్యూబర్ బార్బెల్.. ఏం జరుగుతోంది?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version