Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ ఇస్తారా?

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ ఇస్తారా?

  • June 20, 2023 / 08:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ ఇస్తారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా కథ అద్భుతంగా ఉంటే కొత్త ప్రాజెక్ట్ లకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో వేగంగా సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు కాగా ఈ డైరెక్టర్ ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై దృష్టి పెట్టారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి భగవంత్ కేసరి సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ సాధిస్తానని ఆయన భావిస్తున్నారు.

నందమూరి హీరోలతో అనిల్ రావిపూడికి మంచి అనుబంధం ఉంది. అద్భుతమైన కథతో సంప్రదిస్తే ఎన్టీఆర్ అనిల్ రావిపూడికి ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఉండదని చెప్పవచ్చు. మాస్, కమర్షియల్ సినిమాలను తెరకెక్కించే సత్తా అనిల్ రావిపూడికి ఉంది. భిన్నమైన కథతో కలిస్తే కొత్త దర్శకుడైనా ఛాన్స్ ఇచ్చే విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెనుకాడరు.

మరోవైపు తారక్ (Jr NTR) భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి తారక్ సొంత బ్యానర్లలో ఒకటైన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కూడా యాడ్ అవుతుండటంతో కథల విషయంలో గతంతో పోల్చి చూస్తే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతాయనే సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రభాస్ లా ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

కెరీర్ పరంగా తారక్ కు కలిసిరావాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయితే ఈ సినిమాకు నిర్మాతగా ఎవరు వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ కు కెరీర్ పరంగా కలిసిరావాలని అభిమానులు భావిస్తున్నారు. తారక్ రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లోనే ఉందని తెలుస్తోంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Director Anil Ravipudi
  • #Jr Ntr
  • #NTR

Also Read

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

related news

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

trending news

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

12 mins ago
Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

2 hours ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

2 hours ago
Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

19 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

19 hours ago

latest news

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

2 hours ago
Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

3 hours ago
Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

Sai Marthand: అనౌన్స్‌ చేసేశారు.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ ఫిక్స్‌.. హీరో ఎవరంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version