Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » మళ్ళీ గ్యారంటీగా హిట్ కొట్టేస్తాడు!!!

మళ్ళీ గ్యారంటీగా హిట్ కొట్టేస్తాడు!!!

  • February 8, 2017 / 06:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ గ్యారంటీగా హిట్ కొట్టేస్తాడు!!!

టాలీవుడ్ లో టాలెంట్ కు కొదవ లేదు….కాకపోతే…దాన్ని సాన పట్టాలి అంటే….విషయంలోకి వెళితే…..టాలీవుడ్ లో ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ హవా నడుస్తుంది…పెద్ద దర్శకుల కన్నా…చిన్న దర్శకులు…కొత్తవారు సరికొత్త ఆలోచనలతో వస్తున్నారు…మంచి హిట్స్ ఇస్తున్నారు…అలా యువ దర్శకుల్లో తొలి రెండు సినిమాలు భారీ హిట్స్ గా మలచుకున్న దర్శకుడు  అనిల్ రావిపూడి…..విషయంలోకి వెళితే…..నందమూరు యువ హీరో కల్యాణ్ రామ్ నటించి నిర్మించిన ‘పటాస్’ సినిమాతో టాలీవుడ్ లో మంచి హిట్ కొట్టాడు దర్శకుడు అనిల్ రావి పూడీ….అదే క్రమంలో మెగా శిబిరం నుంచి వచ్చిన సాయి ధర్మ తేజతో సుప్రీం అంటూ మరి హిట్ కొట్టాడు….ఇలా వరుస హిట్స్ ఇచ్చుకుంటును…ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం మాస్ మహరాజ్ రవితేజతో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే….చాలా డిఫరెంట్ గా “రాజా ది గ్రేట్” అని పెట్టారు…ఇక ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. టైటిల్ పోస్టర్ మాత్రమే కాదు సినిమాలో రవితేజ ఫస్ట్ లుక్ కూడా సినిమా మీద అంచనాలను పెంచేస్తుంది.

మూవీలో బ్లైండ్ క్యారక్టర్ చేస్తున్న రవితేజ సినిమా మీద భారీ అంచనాలతో ఉన్నాడు. బెంగాల్ టైగర్ తర్వాత సంవత్సరం పైగా గ్యాప్ తీసుకున్న రవితేజ ఈసారి ఒకేసారి రెండు పెద్ద సినిమాలతో వచ్చాడు. విక్రం సిరి డైరక్షన్లో టచ్ చేసి చూడుతో పాటుగా అనీల్ రావిపూడి డైరక్షన్ లో రాజా ది గ్రేట్ మూవీ చేస్తున్నాడు. పోస్టర్ తోనే సినిమా ఎంత ఎనర్జిటిక్ గా ఉంటుందో చూపించాడు దర్శకుడు అనీల్ రావిపుడి. సినిమా కథ కూడా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. అయితే బ్లైండ్ క్యారక్టర్ అని భయపడవలసిన పనిలేదు అని….సినిమాలో న్కావాల్సిన కమర్షియల్ హంగులుంటాయని అంటున్నాడు అనిల్. మరి ఒక పక్క రవితేజ ఆతురత…..మరో పక్క అనిల్ కాన్ఫిడెన్స్ వెరసి….ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి అని ఆశిద్దాం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Dil Raju
  • #Patas Movie
  • #raja the great movie
  • #RaviTeja

Also Read

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

related news

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

trending news

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

21 mins ago
Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

3 hours ago
Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

4 hours ago
Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

5 hours ago
OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

21 hours ago

latest news

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

21 hours ago
Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

22 hours ago
Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version