Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anil Ravipudi: ఏఐని మంచిగా వాడితే ఇలా.. అనిల్‌ రావిపూడి కొత్త వీడియో చూశారా?

Anil Ravipudi: ఏఐని మంచిగా వాడితే ఇలా.. అనిల్‌ రావిపూడి కొత్త వీడియో చూశారా?

  • December 23, 2025 / 03:18 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi: ఏఐని మంచిగా వాడితే ఇలా.. అనిల్‌ రావిపూడి కొత్త వీడియో చూశారా?

‘అవతార్‌’ సినిమా విడుదల సందర్భంగా సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అయింది మీరు కూడా చేసి ఉంటారు. ఆ సినిమా టీమ్‌ చేసింది కాదు కానీ.. ఎవరో బయట వ్యక్తి చేసిన ఆ ఏఐ వీడియోలో ‘అవతార్‌’ హీరో జేక్‌ ఇండియన్‌ సినిమా స్టార్‌ హీరోలతో కలసి సెల్ఫీ దిగినట్లుగా ఆ వీడియోలో చూపించారు. ప్రతి హీరో దగ్గరకు వెళ్లి జేక్‌ సెల్ఫీ దిగుతాడు జేక్‌. ఆ ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్‌ అవ్వడంతో.. సినిమా ప్రచారం వెరైటీగా చేయడంలో స్టార్‌ అనిపించుకున్న అనిల్‌ రావిపూడి పట్టేశారు. అలాంటి వీడియోనే ఒకటి చేశారు.

Anil Ravipudi

చిరంజీవిని తాను తొలి నాళ్ల నుండి చూస్తున్నది.. ఇప్పుడు డైరెక్ట్‌ చేస్తున్నది తెలిపేలా ఆ వీడియోను రెడీ చేశారు. ‘ఖైదీ’, ‘గ్యాంగ్‌లీడర్‌’, ‘ఘరానా మొగుడు’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘ముఠామేస్త్రీ’, ‘అన్నయ్య’, ‘ఇంద్ర’, ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’, ‘ఠాగూర్‌’ సినిమా సెట్స్‌కు అనిల్‌ వెళ్లిన్నట్లు ఆ వీడియో రూపొందించారు. అందులో ఆఖరుగా ఆయన ‘మన శంకర్‌ వరప్రసాద్‌ గారు’ సినిమా సెట్స్‌లో డైరెక్ట్‌ చేస్తున్నట్లు చూపించారు. దీంతో ఈ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

anil ravipudi special video for chiru 2

నేను చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగిన మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుండి ఇలా నేను డైరెక్ట్ చేసిన మెగాస్టార్ వరకు అందరితోనూ సెల్ఫీలు దిగాను. థాంక్స్ టు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌. టెక్నాలజీని ఇలా పద్ధతిగా కూడా వాడుకోవచ్చు అని ఆ వీడియోను షేర్‌ చేస్తూ రాసుకొచ్చారు అనిల్‌ రావిపూడి. ఈ వీడియో చూసిన చిరు ఫ్యాన్స్‌.. అనిల్‌ రావిపూడి డైరెక్టర్‌ డ్యూటీ దిగేసి ప్రమోషన్స్‌ హెడ్ కుర్చీ ఎక్కేశారు అంటూ సరదాగా కామెంట్స్‌ చేస్తున్నారు.

చిరంజీవి సరసన నయనతార నటిస్తున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయబోతున్నారు. జనవరి తొలి వారంలో సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఉంటుంది.

తెలుగు పండగకి తెలుగు సినిమాకు అవార్డులు.. ఏపీ ప్రభుత్వం రెడీనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Chiranjeevi
  • #gang leader
  • #gharana mogudu

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

15 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

17 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

2 days ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

16 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

17 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

18 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

19 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version