Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

  • February 26, 2026 / 08:10 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

అనిల్ రావిపూడి(Anil Ravipudi).. ఇప్పుడు టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉన్న దర్శకుడు. రాజమౌళి తర్వాత అపజయమంటూ ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నాడు. నిర్మాతలకే కాదు.. హీరోలకి కూడా ఇష్టమైన దర్శకుడు అని చెప్పొచ్చు. డిస్ట్రిబ్యూటర్లకి కూడా ఇతని సినిమాలపై నమ్మకం ఎక్కువ. రీజనల్ సినిమాలతో కూడా పాన్ ఇండియా సినిమాల స్థాయిలో వసూళ్లు రప్పించగల కెపాసిటీ ఉన్న దర్శకుడు.

Anil Ravipudi

ఆ విషయం గత సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ తో ప్రూవ్ అయ్యింది. అయితే నెక్స్ట్ సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా ఉంటుందా? ఉంటే ఏ హీరోతో చేస్తున్నాడు? ఆ ప్రాజెక్టు డీటెయిల్స్ ఏంటి? అల్మోస్ట్ నెల రోజుల నుండి ఇవే టాపిక్స్ పై అటు ఇండస్ట్రీలో, ఇటు సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుగుతున్నాయి. వెంకటేష్ తో అనిల్ నెక్స్ట్ మూవీ ఫిక్స్ అనే టాక్ బలంగా వినిపించింది.

venkatesh anil ravipudi kalyan ram

అలాగే అది మల్టీస్టారర్ అయ్యే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపించింది. వెంకటేష్ తో పాటు మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ఈ ప్రాజెక్టులో భాగం అయ్యే అవకాశం ఉందని టాక్ రన్ అయ్యింది. అయితే అందులో నిజం లేదు అని అనిల్ రావిపూడి కూడా సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్ చేశాడు. ఈరోజు తన నెక్స్ట్ సినిమా పై ఓపెన్ అయిపోయాడు. తనకి లైఫ్ ఇచ్చిన హీరో కళ్యాణ్ రామ్, తనకి ఇష్టమైన హీరో వెంకటేష్ తో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్టు కన్ఫర్మ్ చేశాడు అనిల్ రావిపూడి.

అయితే ఈ క్రేజీ ప్రాజెక్టుని ఎవరు నిర్మిస్తున్నారు? వెంకీ- కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్లుగా ఎవరు నటిస్తారు? వంటి విషయాలని మాత్రం ప్రకటించలేదు. త్వరలో వాటికి కూడా క్లారీటీ ఇస్తామని అనిల్ రావిపూడి టీమ్ తెలిపింది.

రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

మొదటి “వందకోట్ల బొమ్మ” కొట్టిన హీరో.. Victory @VenkyMama గారితో

“మొదటిసారి బొమ్మ” తీసే అవకాశం ఇచ్చిన హీరో @NANDAMURIKALYAN గారితో కలిసి

2027 మొదటి పండగకి మీ, ముందుకు వస్తున్నాం #VenkyAnil5 #NKRxAR pic.twitter.com/WRVWdbQpbz

— Anil Ravipudi (@AnilRavipudi) February 26, 2026

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #F2
  • #Kalyan Ram
  • #Pataas
  • #Venkatesh

Also Read

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

related news

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

trending news

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

2 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

15 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

17 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

17 hours ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

19 hours ago

latest news

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

22 hours ago
Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

22 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

22 hours ago
Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version