Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Animal Collections: ‘యానిమల్’ రెండో రోజు తగ్గాయిగా.!

Animal Collections: ‘యానిమల్’ రెండో రోజు తగ్గాయిగా.!

  • December 4, 2023 / 09:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Animal Collections: ‘యానిమల్’ రెండో రోజు తగ్గాయిగా.!

రణబీర్ కపూర్,’అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రూపొందిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘యానిమల్’. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్, బాబీ డియోల్ వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్స్ తోనే సంచలనం సృష్టించిన ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది.

దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా నమోదయ్యాయి. రెండో రోజు అన్ని సినిమాలు మాదిరే, ఈ సినిమా ఓపెనింగ్స్ తగ్గాయి.ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 5.80 cr
సీడెడ్ 1.14 cr
ఉత్తరాంధ్ర 1.24 cr
ఈస్ట్ 0.88 cr
వెస్ట్ 0.64 cr
గుంటూరు 0.66 cr
కృష్ణా 0.95 cr
నెల్లూరు 0.36 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 11.67 cr

‘యానిమల్’ (Animal) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో భారీగా రూ.10.85 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఇక రెండు రోజులకే ఈ సినిమా ఏకంగా రూ.11.67 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.0.47 కోట్ల లాభాలను అందించింది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Kapoor
  • #Animal
  • #Bobby Deol
  • #Ranbir Kapoor
  • #Rashmika Mandanna

Also Read

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

related news

Mahesh Babu: మహేష్.. రాజమౌళి తరువాత ప్రభాస్ దర్శకుడితోనే..!

Trivikram, Koratala Siva: త్రివిక్రమ్ – కొరటాల.. అందరిది అదే పరిస్థితి!

Sai Pallavi: ‘రామాయణ’ టీమ్‌.. ఫాస్ట్‌ ఫాస్ట్‌గా పని పూర్తి చేస్తున్నారుగా?

Ram Charan: చరణ్‌ లైనప్‌ మారుతోందా? లేక మొత్తం టాలీవుడ్‌ స్టార్ల లెక్కే మారుతోందా?

రాంచరణ్- సందీప్ ప్రాజెక్టు.. నిజమెంత?

రాంచరణ్- సందీప్ ప్రాజెక్టు.. నిజమెంత?

trending news

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 mins ago
#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

18 mins ago
Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

55 mins ago
Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

2 hours ago
Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

3 hours ago

latest news

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

3 hours ago
రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలను పాడుచేశాడు… డిస్ట్రిబ్యూటర్ ఆవేదన..!

4 hours ago
Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

5 hours ago
మ‌రోసారి తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన పి.జి.విందా

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version