Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

  • November 3, 2025 / 04:26 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

3 మూవీ తో టాలీవుడ్ కి పరిచయం అయ్యి , మొన్నటి దేవర & కింగ్డమ్ వరకు తనదైన శైలిలో విభిన్న స్వరాలతో యువతను ఉర్రుతలూగిస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.అనిరుధ్ మాత్రం తాను సైన్ చేసిన మూవీకి ప్రాణం పెట్టి పని చేస్తాడు అనే పేరు వుంది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, అనిరుద్ మాత్రం తన కిక్ ఇచ్చే మ్యూజిక్ తో ఎప్పుడు మెస్మరైజ్ చేస్తూనే ఉంటాడు.

Anirudh Ravichander

అయితే ఇప్పుడు అనిరుధ్ సుమారు 10 సినిమాలకి వర్క్ చేస్తున్నాడు . వాటిలో ముఖ్యంగా ఇళయ దళపతి విజయ్ ప్రతీష్టాత్మక ప్రాజెక్ట్ “జన నాయగన్”, సూపర్ స్టార్ రజిని కాంత్ నటిస్తున్న “జైలర్ 2” , నాని “పారడైస్ ” , ప్రదీప్ రంగనాథ్ “lik (లవ్ ఇన్సురెన్స్ కంపెనీ ), kgf యష్ ప్రాజెక్ట్ ” టాక్సిక్ “, వెట్రిమారన్ డైరెక్షన్ లో అజిత్ నటిస్తున్న “ak64”. ఇలా పెద్ద హీరోలతో మరియు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో అనిరుద్ వరుస అప్డేట్ లతో మార్కెట్ లో తన మ్యూజిక్ తో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నట్లు కనపడుతుంది.

Anirudh Ravichander Lineup details

అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ప్రాజెక్ట్స్ & వివరాలు

LoveInsuranceKompany: అనిరుధ్ స్టైల్‌లో ఎనర్జిటిక్ ట్రాక్స్‌తో యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్.

JanaNayagan: పవర్‌ఫుల్ పొలిటికల్ వైబ్‌తో కూడిన ఆల్బమ్; ఫస్ట్ సింగిల్ త్వరలో.

Magic: మ్యూజికల్ ఫాంటసీ — ఫ్రెష్ సౌండ్ డిజైన్, ఎమోషనల్ టచ్‌తో.

TheParadise: హై ఇంటెన్సిటీ మ్యూజిక్ వైబ్స్‌ .

Toxic: డార్క్, ఎక్స్‌పెరిమెంటల్ — పూర్తిగా కొత్త సౌండ్ ట్రాక్.

DC: హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.

Jailer2: మాస్ లోడెడ్ సీక్వెల్

AK64: రాక్ + ఎలక్ట్రానిక్ ఫ్యూజన్ కలిపిన హై-ఆక్టేన్ ఆల్బమ్.

Arasan: క్లాసికల్ + మోడర్న్ ఫ్యూజన్‌తో రాయల్ థీమ్స్.

KING: స్టైలిష్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సౌండ్ ట్రాక్.

‘మిస్టర్ బచ్చన్’ లో అలా.. ‘మాస్ జాతర’ లో ఇలా.. రవితేజతోనే ఎందుకిలా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander

Also Read

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

related news

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

trending news

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

58 mins ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

19 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

19 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

19 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

3 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

4 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

5 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

22 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version