Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sitara: దినసరి కూలీ నవ్యశ్రీ కలలకు ఊపిరి పోసిన సితార.. మంచి మనస్సంటూ?

Sitara: దినసరి కూలీ నవ్యశ్రీ కలలకు ఊపిరి పోసిన సితార.. మంచి మనస్సంటూ?

  • July 22, 2024 / 05:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sitara: దినసరి కూలీ నవ్యశ్రీ కలలకు ఊపిరి పోసిన సితార.. మంచి మనస్సంటూ?

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)  1000 కంటే ఎక్కువమంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేయించి ప్రశంసలు అందుకోవడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారనే సంగతి తెలిసిందే. అయితే సితార కూడా మహేష్ బాబు అడుగుజాడల్లో నడుస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. దినసరి కూలీ నవ్యశ్రీ కలలకు సితార ఊపిరి పోయడం ప్రస్తుతం సొషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. సితార వయస్సులో చిన్న అయినా మంచి మనస్సును చాటుకునే విషయంలో ఆమెకు ఎవరూ సాటిరారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

సితార తన పుట్టినరోజు సందర్భంగా మెడిసిన్ చదవాలని అనుకున్న ఒక పేద విద్యార్థినికి సహాయం చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. నమ్రత సోషల్ మీడియా ద్వారా ఈ విషయాలను పంచుకోవడం జరిగింది. నమ్రత (Namratha Shirodhkar)  తన పోస్ట్ లో “దినసరి కూలీ అయిన తండ్రి తన కూతురు నవ్యను చదివించడానికి శక్తివంచన లేకుండా శ్రమించారు.. ఆమె కూడా నీట్ పరీక్షలో పోటీ పడి మంచి మార్కులు సాధించింది..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బడ్జెట్ సమస్యల వల్ల ఆగిపోయిన నాగ శౌర్య సినిమా?
  • 2 టాలీవుడ్‌లో నటించడంపై స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఇంకా ఏమన్నారంటే?
  • 3 అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న అనా కొణిదెల.!

నవ్యశ్రీకు డాక్టర్ కావడానికి కావాల్సిన అర్హతలు ఉన్నాయని తన కలలను సాధించే మార్గంలో కష్టపడి చదివి విజయం సాధించిందని అయితే లక్ష్య సాధనలో ఆర్థిక పరిస్థితి అడ్డుగా నిలిచింది” అని పేర్కొన్నారు. మహేష్ బాబు ఫౌండేషన్, సూపర్ స్టార్ కృష్ణ (Krishna) ఫౌండేషన్ ద్వారా 1,25,000 రూపాయల చెక్ ను సితార నవ్యశ్రీకి అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

సితార నవ్యతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంతో పాటు ఆమెకు ల్యాప్ టాప్, స్టెతస్కోప్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ ఏడాది జరిగిన నీట్ పరీక్షలో నవ్య 605 మార్కులు సాధించడం గమనార్హం. నవ్యశ్రీకి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో సీటు వచ్చింది. సితార కష్టాల్లో ఉన్న ఎంతోమందికి సహాయం చేయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Mahesh Babu Foundation (@mbfoundationorg)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Namratha Shirodhkar
  • #sitara

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

5 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version