Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Anjali: సినిమా ఛాన్స్‌లపై స్ట్రాంగ్‌ క్లారిటీ ఇచ్చిన అంజలి… ఏమందంటే?

Anjali: సినిమా ఛాన్స్‌లపై స్ట్రాంగ్‌ క్లారిటీ ఇచ్చిన అంజలి… ఏమందంటే?

  • January 7, 2024 / 02:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anjali: సినిమా ఛాన్స్‌లపై స్ట్రాంగ్‌ క్లారిటీ ఇచ్చిన అంజలి… ఏమందంటే?

తెలుగు అమ్మాయిలకు తెలుగు సినిమాల్లో అవకాశాలు రావడం చాలా కష్టం అని అంటుంటారు. ఈ మాట చాలా ఏళ్లుగా మనం వింటూనే ఉన్నాం. ఈ మాట వినిపించినప్పుడల్లా ఎందుకు కష్టం, మిగిలిన హీరోయిన్లకు వీళ్లకు ఉన్న తేడా ఏంటి అంటూ ఏవేవో చర్చలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇటీవల తెలుగు అమ్మాయి (?) శ్రీలీల వరుస ఛాన్స్‌లు కొట్టేస్తుండటంతో ఆ టాపిక్‌ వేరే టర్న్‌ తీసుకుంది. శ్రీలలా వేరే అమ్మాయిలు ఎందుకు ఛాన్స్‌లు సంపాదించలేకపోతున్నారు అని.

తాజాగా ఈ మాట ఏకంగా మరో తెలుగమ్మాయి, సీనియర్‌ హీరోయిన్‌ అయిన అంజలి దగ్గర వచ్చింది. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సీక్వెల్‌ చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ప్రచారం కోసం ఇటీవల అంజలి మీడియా ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఆమెను ఓ రిపోర్టర్‌ ఈ విషయాన్ని అడిగారు. దానికి అంజలి ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీలీలకు వచ్చిన తరహాలో మీకు బ్రేక్‌ రాలేదా అంటూ అంజలిని ప్రశ్నించారు ఆ రిపోర్టర్‌.

నేనెప్పుడూ నెంబర్ 1, నెంబర్ 2 అనే ఆట ఆడలేదు. టాప్, సెకండ్ టాప్ అనేవి మన దృష్టి కోణాన్ని బట్టి ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక హీరోయిన్‌ నచ్చొచ్చు. అలా అని అందరూ నెంబర్‌ వన్‌ అవ్వలేరు. నా వరకు చూస్తే… నా పాత్రకు ప్రాధాన్యత ఉండి, ఆ పాత్రతో ఏమైనా నిరూపించుకోవచ్చు అని అనిపించే సినిమా కథలనే నేను ఓకే చేస్తున్నాను అని క్లారిఈ ఇచ్చింది. అలా తాను ఏం ఖాళీగా లేనని, నాలుగు భాషల్లో సినిమాలు చేస్తున్నాను అని కూడా చెప్పింది.

ఈ రోజు నేను తెలుగులో పనిచేస్తే.. రేపు తమిళంలో పనిచేయాలి. అలా సౌత్‌ పరిశ్రమల్లో నటిస్తూనే ఉన్నాను. నాకు స్ఫూర్తినిచ్చే క్యారెక్టర్లు, కిక్ ఇచ్చే పాత్రలను మాత్రమే ఎంచుకుంటాను అంటూ తన కెరీర్‌ ప్లానింగ్‌ గురించి క్లారిటీ ఇచ్చింది అంజలి. అంతేకాదు తనకు గతేడాది ఓటీటీలో రెండు రిలీజ్‌లు ఉన్నాయని, అలా తాను బిజీగానే ఉన్నానని చెప్పింది అంజలి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Sreeleela

Also Read

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Pradeep Ranganathan: హీరోయిన్ల విషయంలో కాంప్రమైజ్ కాని ప్రదీప్ రంగనాథన్

Pradeep Ranganathan: హీరోయిన్ల విషయంలో కాంప్రమైజ్ కాని ప్రదీప్ రంగనాథన్

Sreeleela : శ్రీలీల ఆశలన్నీ ఇక ఆ సినిమాపైనే..!

Sreeleela : శ్రీలీల ఆశలన్నీ ఇక ఆ సినిమాపైనే..!

trending news

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

2 mins ago
Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

48 mins ago
Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

4 hours ago
Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

4 hours ago
Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

5 hours ago

latest news

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

1 hour ago
Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

2 hours ago
Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

20 hours ago
Prabhas: ‘రాజా సాబ్’ కోసం అన్ని కోట్లు వృథా అయ్యాయా?

Prabhas: ‘రాజా సాబ్’ కోసం అన్ని కోట్లు వృథా అయ్యాయా?

20 hours ago
Varanasi: రాజమౌళి మార్క్ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్ల మధ్య సైలెంట్ వార్!

Varanasi: రాజమౌళి మార్క్ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్ల మధ్య సైలెంట్ వార్!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version