Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Annish Krishna: శౌర్యతో పాటు మెగా హీరోలని కూడా లైన్లో పెట్టేసిన అనీష్ కృష్ణ..!

Annish Krishna: శౌర్యతో పాటు మెగా హీరోలని కూడా లైన్లో పెట్టేసిన అనీష్ కృష్ణ..!

  • July 13, 2021 / 03:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Annish Krishna: శౌర్యతో పాటు మెగా హీరోలని కూడా లైన్లో పెట్టేసిన అనీష్ కృష్ణ..!

నిజానికి ఒక్క ప్లాప్ ఇస్తేనే దర్శకుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతున్న ఈ రోజుల్లో.. ఓ పక్కన చేసిన సినిమాలు ప్లాప్ అవుతున్నా వరుస ఆఫర్లను దక్కించుకుంటున్నాడు ఓ యంగ్ డైరెక్టర్. అతను మరెవరో కాదు అనీష్ కృష్ణ. 2014 లో వచ్చిన ‘అల ఎలా?’ తో డీసెంట్ హిట్ అందుకున్న అనీష్.. అటు తర్వాత ‘లవర్’ ‘గాలి సంపత్’ వంటి ప్లాప్ లను మూటకట్టుకున్నాడు. అయినప్పటికీ ఇతనికి వరుస ఆఫర్లు దక్కుతున్నాయి.

యంగ్ హీరోలు ఇతన్ని నమ్మి సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఇతను నాగ శౌర్యతో ఓ మూవీ చేస్తున్నాడు. ఆల్రెడీ నెల రోజుల క్రితమే అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ వల్ల షూటింగ్ ఆగిపోయింది. ఈరోజు నుండీ తిరిగి ప్రారంభిచారు. ఈ సినిమా ఇంకా పూర్తి కాకుండానే మరో హీరోతో సినిమా సెట్ చేసుకున్నాడట అనీష్. అది కూడా మెగా హీరోతో..! వివరాల్లోకి వెళితే.. అనీష్ ఇటీవల మెగా మేనల్లుడు సాయి తేజ్ ను కలిసి ఓ కథ వినిపించాడట.

ఆ కథ సాయి తేజ్ కు నచ్చింది. ప్రస్తుతం సాయి తేజ్ చేస్తున్న సినిమాలు కంప్లీట్ అయ్యాక.. దీని పై దృష్టి పెట్టె అవకాశం ఉందట. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కు కూడా ఓ కథ వినిపించాడట. దీనికి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇలా ఒక సినిమా పూర్తయ్యేలోపే మరో ప్రాజెక్టు సెట్ చేసుకోవడం మామూలు విషయం కాదనే చెప్పాలి.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anish Krishna
  • #IRA Creations
  • #Mahati Swara Sagar
  • #Naga Shaurya
  • #Rahul Ramakrishna

Also Read

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

related news

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

trending news

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

18 mins ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

1 hour ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

4 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

5 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

9 hours ago

latest news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

3 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

24 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago
Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version