Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » పెద్ద నిర్మాణ సంస్థ రెడీ… అదిరిపోతుందట

పెద్ద నిర్మాణ సంస్థ రెడీ… అదిరిపోతుందట

  • November 15, 2021 / 11:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెద్ద నిర్మాణ సంస్థ రెడీ… అదిరిపోతుందట

దేశంలో కరోనా తెచ్చిన మార్పుల సంగతి పక్కనపెడితే… సినిమా రంగంలో మాత్రం చాలా మార్పులు తీసుకొచ్చింది. అందులో ఒకటి ఓటీటీ. అప్పటికే దేశంలోకి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ఎంటర్‌ అయిపోయినా… కరోనా సమయంలో జనాలు బాగా ఓటీటీలకు అలవాటుపడ్డారు. దీంతో మన నిర్మాణ సంస్థలు కూడా ఓటీటీల వైపు దృష్టి సారిస్తున్నాయి. తాజాగా ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఓటీటీపై భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతోంది. బాలీవుడ్‌లో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థల్లో యశ్‌రాజ్‌ ఒకటి.

50 ఏళ్ల క్రితం అంటే 1970లో ఈ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేశారు. అప్పటి నుండి తమదైన శైలిలో భారీ చిత్రాలు, కాన్సెప్ట్‌ చిత్రాలు రూపొందిస్తూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త తరం కథలు, కథకులు, నటులను ఇండస్ట్రీకి తీసుకొస్తోంది. తాజాగా ఓటీటీలోకి కూడా రావాలని చూస్తోందట. దీని కోసం ₹500 కోట్లు కేటాయిస్తోందట. అయితే కొత్తగా ఓటీటీని తీసుకొస్తారా? లేక సినిమాల నిర్మాణానికే ఈ బడ్జెట్టా అనేది తెలియాలి. నిర్మాత ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్‌తో…

ఈ భారీ ప్రణాళిక రచిస్తున్నట్టు బాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ప్రపంచ స్థాయి ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని… సినిమా ప్రపంచంలో ఓటీటీ సినిమాలు రూపొందిస్తాం. భారతీయ మూలాలున్న కథల్ని తీసుకురావాలనేదే యశ్‌రాజ్‌ ఆలోచన. అది తెర అయినా, ఓటీటీ అయినా. దాని కోసం భారీ స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నాయి అని యశ్​రాజ్​ వర్గాలు చెబుతున్నాయట.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditya Chopra
  • #Bollywood
  • #OTT
  • #Yash raj Films

Also Read

Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

related news

BiggBoss Beauty: బోల్డ్ బ్యూటీ పెళ్లికి రెడీ అట..!

BiggBoss Beauty: బోల్డ్ బ్యూటీ పెళ్లికి రెడీ అట..!

Bangladeshi Actress: ఇండియాలో అక్రమంగా నివాసముంటున్న నటి అరెస్ట్

Bangladeshi Actress: ఇండియాలో అక్రమంగా నివాసముంటున్న నటి అరెస్ట్

Saiyaara: చిన్న ప్రేమకథా సినిమా.. పాన్ ఇండియా రేంజ్ బ్లాక్ బస్టర్

Saiyaara: చిన్న ప్రేమకథా సినిమా.. పాన్ ఇండియా రేంజ్ బ్లాక్ బస్టర్

Ott: ఆ ఓటీటీలు, వెబ్‌సైట్లకు షాక్‌.. బ్యాన్‌ చేసిన కేంద్ర ప్రభుత్వం

Ott: ఆ ఓటీటీలు, వెబ్‌సైట్లకు షాక్‌.. బ్యాన్‌ చేసిన కేంద్ర ప్రభుత్వం

OTT Releases :ఈ వీకెండ్ కు ఓటీటీల్లో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

OTT Releases :ఈ వీకెండ్ కు ఓటీటీల్లో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

This Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

trending news

Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

17 mins ago
చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు

1 hour ago
Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

13 hours ago
Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

13 hours ago
Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

14 hours ago

latest news

హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా “ప్రేమిస్తున్నా” చిత్రం నుండి “ఎవరే నువ్వు” సాంగ్ విడుదల!!!

హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా “ప్రేమిస్తున్నా” చిత్రం నుండి “ఎవరే నువ్వు” సాంగ్ విడుదల!!!

16 hours ago
Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

17 hours ago
అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

18 hours ago
Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

20 hours ago
Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version