Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » అక్కినేని ఫ్యాన్స్ కు ఇది గూజ్ బంప్స్ తెప్పించే న్యూసే..!

అక్కినేని ఫ్యాన్స్ కు ఇది గూజ్ బంప్స్ తెప్పించే న్యూసే..!

  • November 30, 2020 / 09:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అక్కినేని ఫ్యాన్స్ కు ఇది గూజ్ బంప్స్ తెప్పించే న్యూసే..!

‘మనం’ చిత్రం అక్కినేని ఫ్యాన్స్ కు ఒక గోల్డెన్ క్లాసిక్ లాంటిది. అక్కినేని ఫ్యామిలీ మెంబెర్స్ అంతా ఈ సినిమాలో కనిపిస్తారు. అయితే ఇప్పుడు నాగేశ్వరరావు గారు లేరు కదా.. మళ్ళీ ‘మనం’ ఎలా కుదురుతుంది? అనే డౌట్ మీకు రావచ్చు. అయితే ఈసారి మనం సీక్వెల్ తెరకెక్కడం లేదు. కానీ అక్కినేని హీరోలు అంతా మళ్ళీ ఓ సినిమాలో కనిపించి సందడి చెయ్యబోతున్నారు. ఆ చిత్రం మరేదో కాదు ‘బంగార్రాజు’.

2016లో విడుదలయ్యి సూపర్ హిట్ అయిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ కు ఇది సీక్వెల్. కళ్యాణ్ కృష్ణ కురసాలనే ఈ సీక్వెల్ ను కూడా తెరకెక్కించనున్నాడు. నిజానికి 2019లోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ స్క్రిప్ట్ ఫైనల్ కాకపోవడంతో ప్రాజెక్టు ప్రారంభంకాలేదని తెలుస్తుంది. అయితే ఇటీవల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.. నాగార్జునని కలిసి ఫైనల్ వెర్షన్ వినిపించి ఓకే చేయించుకున్నాడని వినికిడి. ‘బిగ్ బాస్4’ పూర్తయిన వెంటనే ‘బంగార్రాజు’ సెట్స్ పైకి వెళ్లబోతుందట.

అంతేకాదు ఈ చిత్రంలో ‘బంగార్రాజు’ మనవళ్లుగా నాగ చైతన్య, అఖిల్ కూడా కనిపించబోతున్నారని తాజా సమాచారం. సమంత కూడా నాగ చైతన్య సరసన నటించే అవకాశం ఉందని టాక్. ఇక అఖిల్ సరసన రష్మిక నటించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akkineni Naga Chaitanya
  • #Bangaraju
  • #nagarjuna
  • #Samantha

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

1 day ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

1 day ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

1 day ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

2 days ago

latest news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

15 hours ago
Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

16 hours ago
Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

19 hours ago
Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version