Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nagarjuna: ఇన్ని మల్టీస్టారర్‌లు చేస్తున్నాడు… మరి వందో సినిమా సంగతేంటి?

Nagarjuna: ఇన్ని మల్టీస్టారర్‌లు చేస్తున్నాడు… మరి వందో సినిమా సంగతేంటి?

  • March 26, 2024 / 02:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: ఇన్ని మల్టీస్టారర్‌లు చేస్తున్నాడు… మరి వందో సినిమా సంగతేంటి?

నాగార్జున (Nagarjuna) వందో సినిమా ఏంటి? ఇదేం ప్రశ్న… ఎప్పుడో చెప్పేశారు కదా. జయం మోహన్‌ రాజా (Mohan Raja) దర్శకత్వంలో ఆ సినిమా ఉంటుంది అని అంటారా? అయితే ఇప్పుడు నాగార్జున నటిస్తున్న ‘కుబేర’ నెంబరు ఎంత అనేది ప్రశ్నగా మారింది. ఈ సినిమా నెంబరింగ్‌ సంగతే ఇటు తేలడం లేదు అనుకుంటుంటే మరో సినిమా ఇప్పుడ ఓకే అయ్యింది. దీంతో ఈ సినిమా నెంబర్‌ ఎంత? అనేది ఓ చర్చగా మారింది. మరోవైపు ఇప్పుడు సమాచారం వచ్చిన సినిమా కూడా మల్టీస్టారర్‌ కావడం గమనార్హం.

అవును ‘కుబేర’ సినిమా తర్వాత నాగార్జున చేస్తున్న సినిమా కూడా మల్టీస్టారరే అని అంటున్నారు. తమిళ దర్శకుడు నవీన్‌ రూపొందించనున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా (K. E. Gnanavel Raja) నిర్మిస్తారు. బాలీవుడ్‌ రీసెంట్ బ్లాక్‌బస్టర్ సినిమా ‘పఠాన్‌’ తరహాలో విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశాన్ని నాగార్జున కోసం నవీన్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ సినిమా గురించి నాగ్‌ ఇప్పటికే ఓ సారి మాట్లాడారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా భారీ మల్టీస్టారర్‌ అంటున్నారు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు మరో యువ హీరో ఉంటారు అని చెబుతున్నారు. దీని కోసం తమిళం, కన్నడ, హిందీ ఇండస్ట్రీలకు చెందిన హీరోల పేర్లను పరిశీలిస్తున్నట్లు భోగట్టా. ఇక ఈ సినిమా ఇద్దరు కథానాయికలు ఉంటారని మరో టాక్‌. జులై నుండి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుందని సమాచారం. దీంతో ఈ సినిమా నెంబరు ఎంత… మరి నాగార్జున గతంలో చెప్పిన వందో సినిమా ఏమైంది అనే ప్రశ్న వినిపిస్తోంది.

ఎందుకంటే నాగార్జున వందో సినిమాలో అఖిల్‌ కూడా నటిస్తాడు అని గతంలో చెప్పారు. దీంతో తండ్రీ కొడుకుల్ని ఒకే ఫ్రేమ్‌లో చూద్దామనే కోరిక అభిమానులకు ఉండటమే దానికి కారణం. ఇప్పటికే నాగచైతన్య (Naga Chaitanya) , నాగార్జున ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన విషయం తెలిసిందే.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kubera
  • #nagarjuna
  • #Naveen

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 hour ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

1 hour ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

1 hour ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

2 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

4 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 hour ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

2 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

3 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version