Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ఇండస్ట్రీలోకి మరో నెపోకిడ్‌.. హీరో కానున్న స్టార్‌ కొడుకు

ఇండస్ట్రీలోకి మరో నెపోకిడ్‌.. హీరో కానున్న స్టార్‌ కొడుకు

  • February 15, 2023 / 11:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇండస్ట్రీలోకి మరో నెపోకిడ్‌.. హీరో కానున్న స్టార్‌ కొడుకు

సినిమా ఇండస్ట్రీలోకి వారసులు వచ్చేస్తున్నారు, దాని వల్ల అదైపోతుంది, ఇదైపోతుంది.. ఇప్పుడెందుకు ఈ మాటలు అంటున్నాం అంటున్నారా? ఇప్పడు ఈ చర్చ మళ్లీ రాబోతోంది కాబట్టే.. ఇప్పుడు చెబుతున్నాం. దీనికి కారణం బాలీవుడ్‌లో మరో నెపో కిడ్‌.. అదేనండీ వారసుడు వచ్చేస్తున్నాడు అని సమాచారం. ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ తెరంగేట్రం చేస్తారని లేటెస్ట్‌ టాక్‌. సైఫ్ అలీఖాన్ మొదటి భార్య కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తాడని తాజాగా వార్తల జోరు పెరిగింది.

ఎంతో కాలం నుండి ఇండస్ట్రీలోకి రావాలని చూస్తున్న ఇబ్రహీం అలీ ఖాన్‌కు ఇప్పుడు అంతా ఓకే అనుకున్నారట. కరణ్ జోహార్ రాబోయే సినిమాతో ఇబ్రహీం అలీ ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని సమాచారం. ఈ నెల 24 నుండి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుంది అని చెబుతున్నారు. అన్నట్లు ఈ సినిమాకు ‘సర్జమీన్’ అనే పేరును కూడా ఖరారు చేశారట. ఇప్పటికే ఈ సినిమాలో పాత్రకు తగ్గట్టు ఇబ్రహీం తన బాడీని మెయింటైన్‌ చేస్తున్నాడట.

దాని కోసం వర్కవుట్స్ చేస్తున్నాడని టాక్‌. ఈ సమయంలోనే ఇబ్రహీం ఫోటోలు కొన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. తండ్రీ, సోదరితో ఇబ్రహీం ఫొటోలు చూసి కుర్రాడు భలే ఉన్నాడే అనుకుంటున్నారు నెటిజన్లు. సైఫ్ అలీ ఖాన్ – అమృతా సింగ్‌ల తొలి సంతానం సారా అలీ ఖాన్‌ 2018లో ‘కేదార్‌నాథ్‌’ అనే సినిమాతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఇబ్రహీం నటిస్తున్న ఈ సినిమా కశ్మీర్‌ ఉగ్రవాదం నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు.

రక్షణ దళాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందట. ‘అజీబ్ దాస్తాన్స్’, ‘అంకాహి’ లాంటి షార్ట్‌ని తెరకెక్కించిన బోమన్ ఇరానీ కుమారుడు కయోజ్ ఇరానీ ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉందని సమాచారం. త్వరలో ఈ విషయంలోనూ క్లారిటీ వస్తుంది. అక్కడ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సమయంలో తమ్ముడు వచ్చి ఏం చేస్తాడో చూడాలి.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sara Ali Khan
  • #Ali
  • #Comedian Ali
  • #Payal Raut
  • #Sara Ali Khan

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

23 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version