Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » ఫోర్బ్స్ లిస్ట్ లో ప్లేస్ కొట్టిన ప్రభాస్, మహేష్..!

ఫోర్బ్స్ లిస్ట్ లో ప్లేస్ కొట్టిన ప్రభాస్, మహేష్..!

  • December 19, 2019 / 06:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫోర్బ్స్ లిస్ట్ లో ప్లేస్ కొట్టిన ప్రభాస్, మహేష్..!

2019 వ సంవత్సరానికి గాను ఫోర్బ్స్ లిస్ట్ తాజాగా విడుదలయ్యింది. సంవత్సరంలో అత్యధిక సంపాదన రాబట్టే సెలబ్రిటీలకు ఈ లిస్ట్ లో ప్లేస్ దక్కుతుందన్న మాట. ఈ లిస్ట్ లో మొదటి స్థానం .. టీం ఇండియా కెప్టెన్ కోహ్లీ కి దక్కింది. ఇక రెండో స్థానాన్ని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు దక్కింది. ఇక నెంబర్ 3 వ స్థానంలో సల్మాన్ ఖాన్ నిలిచాడు. ఇక సౌత్ నుండీ రజినీకాంత్ 13 వ స్థానంలో నిలువగా.. విజయ్ 47 వ స్థానంలో నిలిచాడు. అయితే టాలీవుడ్ నుండీ ప్రభాస్, మహేష్ లకు మాత్రమే ఈ లిస్ట్ లో ప్లేస్ దక్కింది.

Mahesh Babu With Prabhas

‘బాహుబలి’ చిత్రంతో ఇండియన్ లెవెల్ లో ఫ్యాన్స్ ను ఏర్పరుచుకున్న ప్రభాస్.. ఆ తరువాత ‘సాహో’ తో కూడా తన సత్తాని చాటాడు. ఈ ఏడాదికి 35 కోట్ల సంపాదనతో ప్రభాస్ 44 వ స్థానంలో నిలిచాడు. ఇక మహేష్ బాబు 35 కోట్ల సంపాదనతో 54 వ స్థానంలో నిలిచినట్టు తెలుస్తుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్కువ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇక మన స్టార్ డైరెక్టర్ అయిన.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా 21.5 కోట్ల సంపాదనతో 77 వ స్థానాన్ని దక్కించుకున్నాడు.

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akshay Kumar
  • #Forbes
  • #Kohili
  • #Mahesh Babu
  • #Prabhas

Also Read

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Dude Collections: ఛాన్సులన్నీ అయిపోయాయ్ ‘డ్యూడ్’

related news

Salman Khan, Dil Raju: దిల్ రాజుతో సల్లూభాయ్ డీల్?

Rajamouli: ‘బాహుబలి 2’ మొదటిసారి చూసినప్పుడు నాకు నిద్ర వచ్చేసింది: రాజమౌళి

Sandeep Reddy Vanga: ప్రభాస్ తో పాటు మహేష్ కోసం కూడా పని మొదలు పెట్టిన సందీప్ రెడ్డి వంగా!

Baahubali The Epic Review Telugu: బాహుబలి: ది ఎపిక్ సినిమా రివ్యూ!

Rajamouli: శివలింగం ప్లేస్ లో జండూబామ్ పెట్టారు.. ప్రొడ్యూసర్ బలి అన్నారు: రాజమౌళి

Sukumar vs Trivikram: ఓ పక్క సుకుమార్ అంటున్నారు ఇంకో పక్క త్రివిక్రమ్ తో ఎలా?

trending news

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

10 hours ago
Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

11 hours ago
Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

11 hours ago
Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

17 hours ago

latest news

Tourist Family: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు

Tourist Family: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు

11 hours ago
Sai Dharam Tej: తేజు సినిమాకి ఆర్థిక ఇబ్బందులు క్లియర్ అయినట్టేనా?

Katrina Kaif: ప్రెగ్నెన్సీ ఫోటోలు లీక్…  క్రిమినల్స్‌తో సమానం మండిపడ్డ స్టార్ హీరోయిన్..!

12 hours ago
Prasanth Varma: చిక్కుల్లో పడ్డ ప్రశాంత్ వర్మ.. రూ.80 కోట్లు కట్టాల్సిందేనా?

15 hours ago
Telusu Kada Collections: ఇక అన్ని విధాలుగా కష్టమే.. ‘తెలుసు కదా’

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version