Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » “ఎన్టీఆర్”ఖాతాలో మరో రికార్డు!!!

“ఎన్టీఆర్”ఖాతాలో మరో రికార్డు!!!

  • September 22, 2016 / 08:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“ఎన్టీఆర్”ఖాతాలో మరో రికార్డు!!!

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడు ఎన్టీఆర్…అందులో డౌటే లేదు…ఎన్టీఆర్ కరియర్ మొదలు పెట్టిన రోజుల్లోనే సూపర్ హిట్స్ కొట్టి….రికార్డుల ప్రభంజనానికి శ్రీకారం చుట్టాడు. అయితే కాలక్రమేణా…..ఎన్టీఆర్ హిట్స్ విషయంలో వెనుకపడ్డాడు. ఒకేసారి స్టార్‌డం రావడంతో ఎన్టీఆర్ పై అంచనాలు భారీగా పెరిగిపోయిన క్రమంలో ఎన్టీఆర్ రికార్డులకు కాస్త బ్రేక్ పడింది….అయితే యావరేజ్ సినిమాలతో తన స్టామినా తగ్గ హిట్ కోసం భారీగా వెయిట్ చేసిన ఎన్టీఆర్ “టెంపర్”తో మళ్లీ పునర్‌వైభవం తెచ్చుకున్నాడు….అయితే ఆ సినిమాతో అభిమానుల దాహం తీర్చిన ఎన్టీఆర్…వెనువెంటనే “నాన్నకు ప్రేమతో”తో సరికొత్త రికార్డులకు శ్రీకారం చుట్టాడు….అంతేకాకుండా ఆ సినిమాతో ఎన్టీఆర్ తొలిసారి 50కోట్ల మార్క్ ను అందుకున్నాడు.

ఇదిలా ఉంటే తాజా సినిమా ‘జనతాగ్యారేజ్’తో ఎన్టీఆర్ మరిన్ని రికార్డులకు శ్రీకారం చుట్టాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ దాదాపుగా నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసేసాడు…అదే క్రమంలో…మరో సరికొత్త మైలు రాయిని అనుకున్నాడు ఎన్టీఆర్…ఈ ఏడాది 200 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్న హీరోగా  తారక్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇక లెక్కల విషయమే తీసుకుంటే….తారక్ లాస్ట్ మూవీ ‘నాన్నకు ప్రేమతో రూ.90 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే.. ‘జనతా గ్యారేజ్’ రూ.125 కోట్ల గ్రాస్ మార్కును దాటింది. రెండు సినిమాలూ కలిపితే ఇప్పటికే లెక్క రూ.215 కోట్లను దాటింది. ఇక ఫుల్ రన్లో ‘జనతా గ్యారేజ్’  రూ.135 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. షేర్ రూ.85 కోట్ల మార్కుకు చేరువగా రావచ్చు అని సైతం టాక్స్ వినిపిస్తున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #DSP
  • #janatha garage
  • #koratala siva
  • #Nannaku Prematho Movie
  • #NTR

Also Read

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

related news

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

trending news

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

11 mins ago
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

9 hours ago
వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

23 hours ago
Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

1 day ago
Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 day ago

latest news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

4 hours ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

5 hours ago
Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version