Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Dhanush,Nayanthara: ఆమె బట్టలూ మావే.. ధనుష్‌ – నయన్‌ వివాదంలో కొత్త ట్విస్ట్.. లాక్‌ చేస్తున్నారుగా!

Dhanush,Nayanthara: ఆమె బట్టలూ మావే.. ధనుష్‌ – నయన్‌ వివాదంలో కొత్త ట్విస్ట్.. లాక్‌ చేస్తున్నారుగా!

  • January 25, 2025 / 08:29 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhanush,Nayanthara: ఆమె బట్టలూ మావే.. ధనుష్‌ – నయన్‌ వివాదంలో కొత్త ట్విస్ట్.. లాక్‌ చేస్తున్నారుగా!

ప్రముఖ కథానాయిక నయనతార డాక్యుమెంటరీ ‘నయనతార : బియాండ్ ది పెయిరీ టేల్’ అనౌన్స్‌మెంట్‌ వచ్చినప్పుడు.. నయన్‌ గురించి అన్ని విషయాలు చెబుతారా? ఆ విషయం గురించి మాట్లాడతారా? ఈ రిలేషన్‌ గురించి టాపిక్‌ వస్తుందా అంటూ ఏవేవో డిస్కషన్లు జరిగాయి. అయితే ఏమైందో ఏమో నెట్‌ఫ్లిక్స్‌ టీమ్‌ ఈ డాక్యుమెంటరీని వాయిదా వేస్తూ వచ్చింది. ఎట్టకేలకు గతేడాది నవంబరు 14న స్ట్రీమింగ్‌కి తీసుకొచ్చింది. అలా త్వరలో వస్తోంది అనగానే చర్చ వేరే విషయం వైపు వెళ్లింది.

Dhanush, Nayanthara

Another Twist in Dhanush and Nayanthara issue

డాక్యుమెంటరీలో కొంత ఫుటేజీ వాడుకోవడానికి ‘నేనూ రౌడీనే’ సినిమా నిర్మాత ధనుష్‌ను (Dhanush) సంప్రదిస్తే రూ.10 కోట్లు అడిగారు అంటూ నయన్‌ ఓ పోస్ట్‌ చేసింది. దీంతో నెటిజన్లు రెండుగా విడిపోయారు. ధనుష్‌ చేసింది కరెక్ట్‌.. నయన్‌ (Nayantara)  ఏమన్నా ఆ డాక్యుమెంటరీ ఫ్రీగా చేస్తోందా అని కొందరు. మరికొందరేమో సెకన్లలోని సీన్లకే ఇంత అడగాలా, అసలు ఫ్రీగా ఇస్తే పోయేదేముంది అని అన్నారు. ఈ విషయం అటు తిరిగి, ఇటు తిరిగి కోర్టుల వరకు వెళ్లింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వైఫ్ ఆఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 స్కై ఫోర్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

తన పర్మిషన్ లేకుండా సినిమాలోని బీటీఎస్ క్లిప్పింగులను డాక్యుమెంటరీలో ఉపయోగించుకున్నందుకు ధనుష్.. నయనతారతో పాటు నెట్ ఫ్లిక్స్ టీంపై కాపీ రైట్ కేసును వేశారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన మరికొన్ని కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సినిమాలో నయనతార ధరించిన దుస్తులపై కూడా ధనుష్‌కు రైట్స్ ఉన్నాయని ఆయన న్యాయ బృందం వాదిస్తోంది. డాక్యుమెంటరీలో ఉపయోగించిన 28 సెకన్ల ‘నానుమ్‌ రౌడీ ధాన్‌’ సినిమాకు సంబంధించిన వీడియోను ఉపయోగించడం అనేది సినిమాను ఓకే చేసుకున్న సమయంలో చేసిన అగ్రిమెంట్‌ను ఉల్లంఘించడమే అని ధనుష్ న్యాయవాది వాదించారు.

అంతేకాకుండా షూటింగ్ సమయంలో నయనతార ధరించిన కాస్ట్యూమ్స్ సహా ఈ సినిమాకి సంబంధించిన అన్నీ రైట్స్ ధనుష్‌వే అన్నారు. చూస్తుంటే ఈ విషయం ఇక్కడితో తేలేలా లేదు. ఒకవేళ న్యాయ స్థానంలో విషయం తేలే పరిస్థితి లేకపోతే ధనుష్‌ – నయనతార బయట మాట్లాడుకుని తేల్చుకుంది. ఎందుకీ రచ్చ అని ఇద్దరి అభిమానులు కోరుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Nayantara
  • #Vignesh Shivan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

6 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

8 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

11 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version