Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మరో యంగ్ డైరెక్టర్ కు పవన్ నుండీ పిలుపు..!

మరో యంగ్ డైరెక్టర్ కు పవన్ నుండీ పిలుపు..!

  • November 1, 2019 / 08:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో యంగ్ డైరెక్టర్ కు పవన్ నుండీ పిలుపు..!

పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే విషయం పై దాదాపు క్లారిటీ వచ్చేసింది. మొన్నటికి మొన్న చరణ్ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చేసాడు. బాబాయ్ కథలైతే వింటున్నాడు అని చరణ్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని డైరెక్టర్ క్రిష్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోవైపు దిల్ రాజు కూడా పవన్ తో సినిమా నిర్మించాలని తెగ ట్రై చేస్తున్నాడు. ‘ఓ మై ఫ్రెండ్’ ‘ఎం.సి.ఏ’ వంటి హిట్లు అందుకున్న వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడని ప్రచారం జరిగింది. ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్ పేరు కూడా వినిపిస్తుంది.

pawan kalyan, Janasena Party, dangal movie, aamir khan, mahavir singh phogat,

అసలు విషయం ఏమిటంటే.. ‘మెంటల్ మదిలో’ ‘బ్రోచేవారెవరురా’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయను పవన్ పిలిపించాడట. దీంతో ఇప్పుడు ఫిలింనగర్లో చర్చనీయాంశం అయ్యింది. పవన్ రాజకీయ జీవితానికి కూడా కరెక్ట్ గా సరిపడే కథ ఈ కుర్ర డైరెక్టర్ సిద్ధం చేయగలడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే పవన్ ఈ డైరెక్టర్ కంటే ముందు ‘జార్జ్ రెడ్డి’ డైరెక్టర్ ను కూడా కలిసాడు. అయితే ఆ డైరెక్టర్ తో సినిమా విషయం ఏమైందనేది తెలీదు. మరి ఫైనల్ గా పవన్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అనేదాని పై మాత్రం ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడింది.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Director Krish
  • #George Reddy Movie
  • #pawan kalyan
  • #Ram Charan

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version