Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » అంతకు మించి

అంతకు మించి

  • August 25, 2018 / 04:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అంతకు మించి

హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కథానాయికగా నటించిన తాజా చిత్రం “అంతకు మించి”. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం కోసం ఎప్పటిలానే రష్మీ అందాలను ఎరగా చూపి ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేశారు దర్శకనిర్మాతలు. మరి వారి ప్లానింగ్ ఫలించిందో లేదో చూద్దాం..!! anthaku-minchi-1

కథ : రాజు (సతీష్) పని చేయకుండా డబ్బు సంపాదించి కోటీశ్వరుడైపోవాలని కలలు కనే యువకుడు. కానీ సంపాదించడం ఎలా అని ఆలోచిస్తున్న తరుణంలో “దెయ్యం ఉందని నిరూపిస్తే 5 కోట్ల రూపాయల” బహుమతిని ప్రకటిస్తాడు ఓ ముసలాయన. అప్పటినుంచి దెయ్యాల కోసం స్మశానాల్లో తిరుగుతుంటాడు రాజు. దెయ్యాలు లేవు అంటూ తన తండ్రితో కలిసి ప్రచారం చేస్తుంటుంది మధుప్రియ (రష్మీ గౌతమ్). ఈ ఇద్దరూ ఒకానొక సందర్భంలో ఒక బంగ్లాలో కలిసి పనిచేయాల్సి వస్తుంది.

ఇంతకీ దెయ్యం ఉందా? లేదా? రాజు-ప్రియలు దెయ్యం ఉందని ప్రూవ్ చేశారా లేక లేదని నిరూపించారా? అనేది “అంతకుమించి” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.anthaku-minchi-5

నటీనటుల పనితీరు : డబ్బులున్నాయి కాబట్టి హీరో అయ్యాడు కానీ.. సతీష్ ది హీరో మెటీరియల్ మాత్రం కాదు. డబ్బింగ్ ఒక్కటీ కాస్త పర్లేదు కానీ యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ ప్రెషన్స్ విషయంలో మాత్రం అబ్బాయ్ చాలా డెవలప్ అవ్వాలి.

ఇక రష్మీ ఎప్పటిలానే ఏమాత్రం ఇబ్బంది పడకుండా చాలా ఉదారంగా ఒక పాటలో తన అందాలు ఆరబోసి, ఇంకొన్ని సన్నివేశాల్లో ఎక్స్ పోజ్ చేసి తన కోసం థియేటర్ కి వచ్చే ప్రేక్షకుల్ని సంతోషపరచడానికి తనవంతు ప్రయత్నం చేసింది. సూర్య, మధునందన్ లు తమ పాత్రలతో మెప్పించడానికి కాస్త గట్టిగానే ప్రయత్నించారు.anthaku-minchi-4

సాంకేతికవర్గం పనితీరు : వడ్డించిన బిర్యానీ బాగోలేనప్పుడు అందులో వేసిన పోపులు, తాళింపుల గురించి ఏం మాట్లాడుకుంటాం చెప్పండి. సో, ఇక్కడ ముఖ్యమైన కథ-కథనం బాగోలేనప్పుడు ఇంక సంగీతం, ఛాయాగ్రహణం, ఎడిటింగ్, గ్రాఫిక్స్, డి.ఐ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండాపోయింది.

దర్శకుడు రాసుకున్న కథ అసలే పాతది అనుకుంటే.. దెయ్యాలు లేవు అని ప్రూవ్ చేసే డిస్కషన్స్ లో చెప్పిన లాజిక్స్ హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇక హారర్ స్టోరీని రన్ చేయడం కోసం రాసుకున్న సాగతీత సన్నివేశాలు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చాలా ఇరిటేటింగ్ గా ఉంటాయి.anthaku-minchi-2

విశ్లేషణ : ఈ సినిమాకి వెళ్లే అతి తక్కువమంది ప్రేక్షకులు ఆశించేది రష్మీ గ్లామర్ మాత్రమే. ఆ గ్లామర్ డోస్ ఎలాగూ ఫస్టాఫ్ లో వచ్చే ఒక పాటతో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి. కుదిరితే ఫస్టాఫ్ లో బయటపడండి లేదా యూట్యూబ్ లో ఆ సాంగ్ రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయండి. anthaku-minchi-3

రేటింగ్ : 1/5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anthaku Minchi Movie
  • #Anthaku Minchi Movie Review
  • #Anthaku Minchi Review
  • #Anthaku Minchi Telugu Review
  • #Jai

Also Read

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

related news

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

37 mins ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

3 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

6 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

7 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

23 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

31 mins ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

53 mins ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

2 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

3 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version