Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Anupama: అందుకే అనుపమ ఈవెంట్ కి రాలేదట.. ఓపెన్ అయిపోయిన సిద్ధు జొన్నలగడ్డ..!

Anupama: అందుకే అనుపమ ఈవెంట్ కి రాలేదట.. ఓపెన్ అయిపోయిన సిద్ధు జొన్నలగడ్డ..!

  • March 28, 2024 / 01:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anupama: అందుకే అనుపమ ఈవెంట్ కి రాలేదట.. ఓపెన్ అయిపోయిన సిద్ధు జొన్నలగడ్డ..!

‘డిజె టిల్లు’ కి  (DJ Tillu)  సీక్వెల్ గా తెరకెక్కిన ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)  సినిమా మార్చి 29న రిలీజ్ కాబోతోంది. ‘డిజె టిల్లు’ పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడంతో ‘టిల్లు స్క్వేర్’ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. పాటలు హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు రిలీజ్ ట్రైలర్ వదిలారు అది కూడా వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా.. ఈరోజు అనగా మార్చి 27 న ‘టిల్లు స్క్వేర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్లోని ఐ.టీ.సి కోహినూర్ లో నిర్వహించారు.

ఈ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకకు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హాజరుకాలేదు. ఆమె షూటింగ్లో ఉండి రాలేకపోయిందేమో అని అంతా అనుకున్నారు. అలా అనుకునేవారికి పెద్ద షాకిచ్చాడు హీరో సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda). అతను మాట్లాడుతూ.. “అనుపమ ఈరోజు ఈ ఈవెంట్ కి రాలేకపోయింది. అందుకు కారణం ఉంది. నిన్న ఈ సినిమా పోస్టర్ ఒకటి రిలీజ్ అయ్యింది. దానికి చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు పెట్టారు.

నేనేమంటున్నాను అంటే.. ఒక అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తే అది ఆమె కూడా ఎంటర్టైన్ అయ్యేలా ఉండాలి. అంతేకానీ.. ఆమె హర్ట్ అయ్యేలా ఉండకూడదు” అంటూ చెప్పుకొచ్చాడు. ‘టిల్లు స్క్వేర్’ ప్రమోషన్స్ విషయంలో ఎక్కువగా అనుపమనే హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే.. ఆమె ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ లో నటించింది. దీనిపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. అందుకే అనుపమ హర్ట్ అయినట్టు సిద్ధు చెప్పకనే చెప్పాడు.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama parameswaran
  • #mallik ram
  • #Siddu Jonnalagadda
  • #Tillu Square

Also Read

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

trending news

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

3 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

4 hours ago
Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

16 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

1 day ago
KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

16 hours ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

19 hours ago
Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

22 hours ago
Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version