Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » తనపై వచ్చిన వార్తలపై స్పందించిన అనుపమ పరమేశ్వరన్

తనపై వచ్చిన వార్తలపై స్పందించిన అనుపమ పరమేశ్వరన్

  • July 12, 2018 / 07:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తనపై వచ్చిన వార్తలపై స్పందించిన అనుపమ పరమేశ్వరన్

మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ అతి తక్కువ సినిమాలతోనే ఎక్కువమంది అభిమానులను సంపాదించుకుంది. అ..ఆ , ప్రేమమ్, శతమానం భవతి వంటి విజయాలను అందుకున్న భామ “నేను లోకల్” ఫేమ్ త్రినాధరావు నక్కి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “హలో గురు ప్రేమ కోసమే” సినిమా చిత్రీకరణలో పాల్గొంటోంది. అయితే ఆమెకు ఆరోగ్యం బాగాలేదని, ఆస్పత్రిలో చేరారని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంది. దీంతో ఆమెకు ఏమైంది ? ఎలా ఉంది ? అని అభిమానులు ఆందోళన పడ్డారు. ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ విషయం అనుపమ వద్దకు వెళ్ళింది. ఆమెకు కాల్స్ ఎక్కువ రావడంతో తనపై వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

” నా హెల్త్ పై వస్తున్న రూమర్లు చూసి నేను నవ్వుకున్నాను, నేను వాస్తవానికి మొన్న షూటింగ్ లో ప్రకాష్ రాజ్ గారితో కలిసి చేసే సీన్ లో డైలాగులు చెపుతున్నపుడు.. తడపడ్డాను. ప్రకాష్ రాజ్ గారు డైలాగులు మరొకసారి చెప్పమని, మరొక టేక్ చేద్దాం అన్నారు. కాగా అప్పటికే నాకు ఉదయం నుండి కొద్దిగా జ్వరంగా, లో బిపి కూడా ఉండడంతో షూటింగ్ లో చాలా ఇబ్బందిపడడాన్ని గమనించిన యూనిట్ సభ్యులు నన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి మెడిసిన్ ఇచ్చారు. అంతే తప్ప నా ఆరోగ్యానికి సంబంధించి పెద్ద ప్రమాదమేమీ లేదు” అని చెప్పుకొచ్చింది. దీంతో అనుపమ ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama parameswaran
  • #Anupama Parameswaran Health
  • #anupama parameswaran latest news

Also Read

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

trending news

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

22 hours ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

22 hours ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

1 day ago
Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

2 hours ago
Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

3 hours ago
Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

4 hours ago
Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

7 hours ago
Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version