Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » అనుపమకు అటువంటి రోల్స్ చేయాలనుందట!

అనుపమకు అటువంటి రోల్స్ చేయాలనుందట!

  • July 19, 2018 / 01:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనుపమకు అటువంటి రోల్స్ చేయాలనుందట!

మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ మాతృ భాషలో కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది.  ఇక్కడి వారు ఆదరించడంతో తెలుగు నేర్చుకొని మరీ నటిస్తోంది. ఆమె నటించిన అ..ఆ , ప్రేమమ్, శతమానం భవతి సినిమాలు హిట్ కావడంతో మరిన్ని ఆఫర్లు ఆమె చేతికి వచ్చాయి. ఉన్నదీ ఒక్కటే జిందగీ, తేజ్ ఐలవ్యూ  సినిమాలు కొంత నిరాశపరచడంతో వేగం తగ్గించింది. మంచి హిట్ కొట్టి సినిమాలకు సైన్ చేయాలనీ ఫిక్స్ అయింది. ప్రస్తుతం “నేను లోకల్” ఫేమ్ త్రినాధరావు నక్కి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “హలో గురు ప్రేమ కోసమే” లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సందర్భంగా అనుపమ మీడియాతో ముచ్చటించింది.

పలు ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చింది. “మీరు చేయాలనుకుంటున్న రోల్ ఏమైనా ఉందా? అని అడిగితే.. ఆశ్చర్యకరమైన సమాధానమిచ్చింది. నెగటివ్ రోల్స్ చేయాలనీ ఉందని చెప్పి షాకిచ్చింది. “ప్రేక్షకుల్ని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో కట్టిపడేయాలని ఉంది. గ్లామర్ రోల్స్ తో పాటు నెగటివ్ రోల్స్ కూడా చేయడానికి నేను సిద్ధం” అని అనుపమ చెప్పింది. క్యూట్ గా ఉండే అనుపమ క్రూరంగా నటిస్తే.. ఆ ఇమేజినేషన్ క్రేజీగా ఉంది. మరి అటువంటి రోల్ ని ఏ దర్శకుడు అనుపమకు ఇస్తారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anupama Parameswaran
  • #Anupama
  • #Anupama parameswaran
  • #anupama parameswaran movies

Also Read

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

related news

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

trending news

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

3 hours ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

3 hours ago
Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

3 hours ago
Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

3 hours ago
Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

5 hours ago

latest news

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

1 hour ago
Vishwambhara: ఉగాదికి ఇంకో వీడియో రెడీ చేయిస్తున్న చిరంజీవి.. రిలీజ్‌ డేట్‌ చెబుతారా?

సినిమాగా మారబోతున్న 2015 చెన్నై వరదలు.. హీరో ఎవరో తెలుసా?

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

3 hours ago
Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version