Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » స్టార్ డైరెక్టర్ కి నో చెప్పిన అనుమప!

స్టార్ డైరెక్టర్ కి నో చెప్పిన అనుమప!

  • November 9, 2017 / 02:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ డైరెక్టర్ కి నో చెప్పిన అనుమప!

అనుపమ పరమేశ్వరన్ ని చూసిన ప్రతి ఒక్కరూ తెలుగు అమ్మాయి అనుకుంటారు. అలా ఏ భాషలో నటిస్తే ఆ భాష అమ్మాయిగా కనిపించడం అనుపమకు నటనతో పెట్టిన విద్య. మలయాళ కుట్టి అయిన ఈ బ్యూటీ  అ..ఆ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత తనకి మలయాళంలో పేరు తెచ్చిన రోల్ ని మరో సారి తెలుగు ప్రేమమ్ లో చేసి ఆకట్టుకుంది. శతమానం భవతి చిత్రంతోను అందరి మెప్పు అందుకుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన “ఉన్నది ఒకటే జిందగీ” మూవీలో ఉత్తమ నటన ప్రదర్శించింది. మంచి పాత్రలతో తెలుగు ఫిలిం మేకర్స్ దృష్టిలో పడుతున్న ఈ భామ ఓ భారీ ఛాన్స్ ని వదులుకుందంట.

స్టార్ డైరక్టర్ పిలిచి అవకాశం ఇచ్చినా ఎందుకు వద్దంది? అని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. ఆ పాత్ర చివర్లో చనిపోతుందంట.. అందుకే ఆ రోల్ కి నో చెప్పిందని సమాచారం.  ఉన్నది ఒకటే జిందగీ లోను ఇలాంటి పాత్రే.. సో మళ్ళీ అటువంటి పాత్ర చేస్తే .. విషాదాంతం కలిగిన క్యారెక్టర్స్ అన్నీ తనకే వస్తుందని బయపడి పెద్ద చిత్రం అయినప్పటికీ వదులుందని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. తనకి ఇంకా డిఫెరెంట్ రోల్స్ చేయాలనీ ఉందని చెప్పింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anupama Parameswaran
  • #Anupama
  • #Anupama parameswaran

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

trending news

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

2 hours ago
Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

4 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

5 hours ago
Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

11 hours ago
Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 hours ago

latest news

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’.. సినిమాలో అంతమంచి స్టఫ్‌ ఉండి.. వివాదాలనే నమ్ముకున్నారా?

29 mins ago
Rajamouli: రాజమౌళి ఆ సినిమాల నుంచి పాఠం నేర్చుకున్నారా? అందుకే ఇంత వేగంగా..

1 hour ago
Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

2 hours ago
Jailer 2 Collections: అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ డన్

Jailer 2 Collections: అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ డన్

4 hours ago
Tiger Shroff: టైగర్‌ మీద దాడికి కారణం ఆ రోజు చెప్పిన మాటలేనా?

Tiger Shroff: టైగర్‌ మీద దాడికి కారణం ఆ రోజు చెప్పిన మాటలేనా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version