Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Anupama Parameswaran: ‘రంగస్థలం’ వల్ల నేను చాలా ఆఫర్లు కోల్పోయాను

Anupama Parameswaran: ‘రంగస్థలం’ వల్ల నేను చాలా ఆఫర్లు కోల్పోయాను

  • September 3, 2025 / 10:44 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anupama Parameswaran: ‘రంగస్థలం’ వల్ల నేను చాలా ఆఫర్లు కోల్పోయాను

‘ప్రేమమ్’ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్, తన కెరీర్‌ను దెబ్బతీసిన ఓ పెద్ద వివాదంపై ఎట్టకేలకు నోరు విప్పింది. రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్ ‘రంగస్థలం’ విషయంలో తనపై వచ్చిన తప్పుడు ప్రచారం వల్ల ‘6 నెలల పాటు నరకం చూశానని, అవకాశాలు లేకుండా ఖాళీగా ఉండాల్సి వచ్చింది అని’ ఆమె చెప్పి అందరికీ షాకిచ్చింది.

Anupama Parameswaran

‘పరదా’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆమె మాట్లాడుతూ, “‘రంగస్థలం’ కోసం దర్శకులు సుకుమార్ గారు నన్ను సంప్రదించారు. నేను ఆ సినిమా చేయడానికి రెడీ అయ్యాను. కానీ చివరి నిమిషంలో నన్ను తప్పించి మరో హీరోయిన్‌ను తీసుకున్నారు. అసలు నిజం ఇది. కానీ నేను ‘రంగస్థలం’ సినిమాని రిజెక్ట్ చేశాను’ అంటూ ప్రచారం జరిగింది.

No cuts for Anupama Parameswaran Janaki vs State of Kerala

దీంతో ‘అనుపమకి ఆటిట్యూడ్ ఎక్కువైంది.! ఏకంగా చరణ్ సినిమానే రిజెక్ట్ చేసింది’ అంటూ చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేశారు.ఆ ప్రచారం వల్ల, నాకు 6 నెలల పాటు ఒక్కటంటే ఒక్క ఆఫర్ కూడా రాలేదు. రంగస్థలం కోసం కూడా నేను చాలా సినిమాలు వదులుకున్నాను. ఇదంతా జనాలకు తెలీదు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది అనుపమ.

2018లో విడుదలైన ‘రంగస్థలం’ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటించింది. ఆమె నటనకి కూడా ప్రశంసలు దక్కాయి. ఒకవేళ ఆ సినిమాలో అనుపమ నటించి ఉంటే, ఆమె కెరీర్ గ్రాఫ్ మరో స్థాయిలో ఉండేది. మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుని, టాలీవుడ్‌లో ఇప్పటికీ టాప్ హీరోయిన్‌గా కొనసాగేది. ఇప్పుడు అనుపమ చేసిన వ్యాఖ్యలతో ఈ టాపిక్ మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

నందమూరి ఫ్యామిలీకి దూరం.. తారకరత్న భార్య ఏమందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama Parameshwaran
  • #Ram Charan
  • #Rangasthalam
  • #Sukumar
  • #Tollywood

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Anupama: ఆగని అనుపమ విమర్శలు.. మగాళ్లు కూడా చిరాకు పడేలా ‘అతని’ చేష్టలు

Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

14 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

2 days ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

2 days ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

12 hours ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

15 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

16 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

19 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version