Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Lockdown: అనుపమ పరమేశ్వరన్‌ కొత్త సినిమా… ఆ చీకటి రోజులు నాటి కథతో…

Lockdown: అనుపమ పరమేశ్వరన్‌ కొత్త సినిమా… ఆ చీకటి రోజులు నాటి కథతో…

  • June 10, 2024 / 08:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lockdown: అనుపమ పరమేశ్వరన్‌ కొత్త సినిమా… ఆ చీకటి రోజులు నాటి కథతో…

‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) సినిమాలో టిల్లు తన వన్‌లైనర్‌లు, కామెడీతో అలరించినా గ్లామర్‌ను టన్నులు టన్నులు ఒలకబోసింది మాత్రం లిల్లీ అలియాస్‌ అనుపమ పరమేశ్వరనే  (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’ (DJ Tillu) అంటే రాధిక ఎలా గుర్తొస్తుందా? లిల్లీ కూడా అంతే. కెరీర్‌ లూప్‌లో చిక్కుకుందేమో అని అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గేర్‌ మార్చి తనెంత డిఫరెంటో చెప్పింది అనుపమ. అయితే ఇప్పుడు మరో వైవిధ్యమైన కథను ఎంచుకుంది. అయితే అది ఎంతవరకు కరెక్ట్‌ అనేది ఇక్కడ చర్చ.

ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మన దేశంలో ఎంతో మంది జీవితాలను చిన్నాభిన్నం చేసిన మహమ్మారి కరోనా. ఆ చీకటి రోజుల్ని ఇప్పుడు గుర్తు చేసుకున్నా ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి సమయంలో చిక్కుకున్న ఓ అమ్మాయి.. పరిస్థితుల నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. అదే ‘లాక్‌డౌన్‌’. అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రల్లోఒ రూపొందిన ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అందులో సినిమా మెయిన్‌ కాన్సెప్ట్‌ను చూపించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి 2898 AD ట్రైలర్ వచ్చేసింది.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
  • 2 జాలి, దయ, కరుణకు అర్థం తెలియని అసురుడు.. గ్లింప్స్ అదుర్స్ అంటూ?
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 27 సినిమాలు/ సిరీస్.. ల లిస్ట్

వరుస సినిమాలతో బిజీగా ఉన్న, అందులోనూ ‘టిల్లు స్క్వేర్‌’ లాంటి బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన ఈ సమయంలో మరికొన్ని మాస్‌ సినిమాలు ఎంచుకుని కుర్రాళ్లకు కునుకు లేకుండా చేయాల్సిన సమయంలో అనుపమ ఇలాంటి కథ ఎందుకు ఎంచుకుంది అనే ప్రశ్న మొదలైంది. ఏఆర్‌ జీవా తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్‌లో గందరగోళం, కుట్రలు, భావోద్వేగాలు చూపించే ప్రయత్నం చేశారు. సినిమా కూడా అలానే ఉంటుంది అని చెప్పడం టీమ్‌ ఉద్దేశం.

సినిమా కాన్సెప్ట్‌ బాగానే కనిపిస్తున్నా.. రెండేళ్ల క్రితం ముగిసిన ఆ కష్టమైన పరిస్థితిని ఇప్పుడు మళ్లీ తెరపై జనాలు చూస్తారా? అనేదే ఇక్కడ ప్రశ్న. ఇలాంటి నేపథ్యంలో వచ్చిన ఒకటి, రెండు సినిమాలు పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. మరిప్పుడు అనుపమ పరమేశ్వరన్‌ ఎంతవరకు అలరిస్తుంది అనేది చూడాలి. ఇక అనుపమ సినిమాలు చూస్తే.. ‘జేఎస్‌కే ట్రూత్‌ షాల్ ఆల్వేజ్‌ ప్రివైల్‌’ (మలయాళం), ‘పరదా’ (తెలుగు), ‘పెట్‌ డిటెక్టివ్‌’ (మలయాళం), ‘బైసన్‌’ (తమిళం) అనే సినిమాలు చేస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama parameswaran
  • #Lockdown

Also Read

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

related news

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

trending news

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

3 hours ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

6 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

22 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

1 day ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

20 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

21 hours ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

22 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

23 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version