Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anushka, Krishnam Raju: ‘గొప్ప మనిషి’ అంటూ కృష్ణంరాజు గురించి అనుష్క ఎమోషనల్ కామెంట్స్..!

Anushka, Krishnam Raju: ‘గొప్ప మనిషి’ అంటూ కృష్ణంరాజు గురించి అనుష్క ఎమోషనల్ కామెంట్స్..!

  • September 12, 2023 / 11:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anushka, Krishnam Raju: ‘గొప్ప మనిషి’ అంటూ కృష్ణంరాజు గురించి అనుష్క ఎమోషనల్ కామెంట్స్..!

రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు గత ఏడాది(2022 ) సెప్టెంబర్ 11న కాలం చేశారు. ఈరోజు ఆయన ప్రథమ వర్ధంతి. దీంతో సోషల్ మీడియాలో కొంతమంది అభిమానులు కృష్ణంరాజు గారిని తలుచుకుంటూ పోస్టులు పెడుతున్నారు. సినీ పరిశ్రమకు చెందిన వారు సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్టులు పెట్టింది అయితే లేదు. కానీ స్టార్ హీరోయిన్ అనుష్క మాత్రం కృష్ణంరాజు గారిని గుర్తు చేసుకుంటూ తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

అనుష్క (Anushka) తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. “మంచి మనసున్న వ్యక్తి కృష్ణంరాజు గారు. గొప్ప నటుడిగా, గొప్ప మనిషిగా ఆయన ప్రేమతో మిగిల్చిన జ్ఞాపకాలు.. నేను ఎప్పటికీ మరిచిపోలేను” అంటూ పేర్కొంది. అనుష్కకు ప్రభాస్ ఫ్యామిలీతో మంచి సాన్నిహిత్యం ఉంది.గతంలో ప్రభాస్ తో ఈమె ‘బిల్లా’, ‘మిర్చి’, ‘బాహుబలి'(బాహుబలి ది బిగినింగ్) , ‘బాహుబలి 2 ‘ (బాహుబలి ది కన్ క్లూజన్) వంటి సినిమాల్లో నటించింది. ‘బిల్లా’ లో కృష్ణంరాజు కూడా నటించిన సంగతి తెలిసిందే.

‘మిర్చి’ కూడా ప్రభాస్ హోమ్ బ్యానర్ అయిన ‘యూవీ క్రియేషన్స్’ లో రూపొందిన సంగతి తెలిసిందే. అదీ కాక.. ప్రభాస్ తో అనుష్క ప్రేమలో ఉందనే ప్రచారం కూడా కాలం నుండి జరుగుతుంది. అందులో నిజం లేదు అని చెప్పినా ఆ వార్తలు ఆగడం లేదు. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. అనుష్క తన బంధుమిత్రులకి కానీ స్నేహితులకి కానీ బాగా వాల్యూ ఇస్తుంది అని చాలా మంది చెబుతూ ఉంటారు. కృష్ణంరాజు విషయంలో ఇది మరోసారి నిజమైంది.

Remembering Krishamraju garu fondly on his first anniversary, with all the loving memories he left behind as big hearted human being and a great actor … pic.twitter.com/ZGchVW8aSE

— Anushka Shetty (@MsAnushkaShetty) September 11, 2023

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Krishnam Raju
  • #Prabhas

Also Read

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version