Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

  • September 10, 2026 / 03:46 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

‘రణబాలి’ సినిమాను అనౌన్స్‌ చేసినప్పుడు ‘ఏంటీ సినిమా పేరు.. విజయ్‌ దేవరకొండ – రాహుల్‌ సాంకృత్యాన్‌’ మళ్లీ ఏదో కొత్తగా ట్రై చేస్తున్నట్లున్నారు అనిపించింది. గతంలో ఈ ఇద్దరూ కలసి చేసిన ‘ట్యాక్సీ వాలా’ సినిమా విజయం కారణంగా ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక దేవరకొండను ఎంచుకుని ఆ అంచనాలను బాగా పెంచేసింది టీమ్‌. ఇప్పుడు టీజర్‌ను రిలీజ్‌ చేసి ఇంకా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

Ranabaali

సినిమా అనౌన్స్‌ చేసిన కొత్తలో చెప్పిన విధంగా, ఇప్పుడు టీజర్‌లో కానీ ఈ సినిమా స్వాతంత్ర్య పోరాటం బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న సినిమా అని అర్థమవుతోంది. రాయలసీమకు చెందిన ఒక స్వాతంత్ర సమరయోధుడు జీవితం ఆధారంగా ఈ సినిమా ఉండనుంది. అందుకు తగ్గట్టుగానే నాటి భారత దేశ ప్రజల దుర్భర పరిస్థితులను, బ్రిటిష్‌ పాలకులపై తిరుగుబాటును, చేసిన పోరాటం వంటి సన్నివేశాలు ఈ టీజర్‌లో బాగానే చూపించారు.

టీజర్‌లో చివరకు కొన్ని క్షణాలు చూపించిన విజువల్స్ చూస్తుంటే.. ఇందులో ఫాంటసీ టచ్ కూడా ఉందా అనే డౌట్‌ వస్తోంది. ఓ పెద్ద చేయి గుహ నుండి బయటకు వచ్చి గ్లాస్‌ను అందుకుంటుంది. ఎవరిదా పెద్ద చేయి, ఏంటా పాత్ర అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రణబాలి బృందానికి ఆ పాత్ర ఎలా సాయం చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ విషయం తేలాలి అంటే అక్టోబరు 16 రావాల్సిందే.

ఇక గత కొన్ని నెలలుగా విజయ్‌ యాస మీద ఉన్న డౌట్‌ను క్లియర్‌ చేసేలా డైలాగ్‌ డెలివరీ విషయంలో దర్శకుడు రాహుల్‌ జాగ్రత్త పడ్డారు అనిపిస్తోంది. ఒకట్రెండు డైలాగ్‌ల వల్ల పెద్దగా తెలియదు. కానీ కనిపించినంత వరకు అంతా ఓకే అని చెప్పొచ్చు. ఇక రష్మిక దేవరకొండను అయితే టీజర్‌లో తక్కువగా చూపించారు. సినిమా వస్తే ఆమె పాత్ర సంగతి కూడా తేలుతుంది. ఆమె పాత్ర కూడా పవర్‌ఫుల్‌గా ఉంటుంది అని చెబుతున్న నేపథ్యంలో ఆమె కోసం మరో టీజర్‌ ఇస్తారేమో చూడాలి.

ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rahul Sankrithyan
  • #Ranabaali
  • #Rashmika Mandanna
  • #Vijay Deverakonda

Also Read

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

related news

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

trending news

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

34 mins ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

22 hours ago

latest news

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

4 mins ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

41 mins ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

2 hours ago
Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

3 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version