Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » AR Rahman, GV Prakash: రెహమాన్, జీవి ప్రకాష్.. సంథింగ్ ఈజ్ ఫిషి!

AR Rahman, GV Prakash: రెహమాన్, జీవి ప్రకాష్.. సంథింగ్ ఈజ్ ఫిషి!

  • November 20, 2024 / 08:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

AR Rahman, GV Prakash: రెహమాన్, జీవి ప్రకాష్.. సంథింగ్ ఈజ్ ఫిషి!

ఏ.ఆర్. రెహమాన్ (AR Rahman) విడాకుల వ్యవహారం పెద్ద చర్చకు దారితీసింది అని చెప్పాలి. 57 ఏళ్ళ వయస్సు కలిగిన రెహమాన్ ‘ఈ టైంలో తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకోవడం ఏంటి?’ అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. రెహమాన్ భార్య వయసు కూడా 50 ఏళ్ళు. వాళ్లకి పెళ్ళై 29 ఏళ్లు పూర్తయింది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి టైంలో విడాకులు ప్రకటించడంతో చాలామంది రకరకాలుగా అనుకుంటున్నారు.

AR Rahman, GV Prakash:

ఇలాంటి విషయాలకి సినిమాలు వాళ్ళు అసలైన కారణాలను బయటపెట్టరు. ఒకవేళ ఏదైనా ఇంటర్వ్యూల్లో ప్రశ్నించినా పైపై రీజన్స్ చెప్పేసి కవర్ చేసేస్తారు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. రెహమాన్ భార్యే తన లాయర్ ద్వారా.. వారు విడిపోతున్న విషయాన్ని ప్రకటించడం. పైగా వీళ్ళ మధ్య గొడవలు కూడా ఇక చల్లారే అవకాశం లేదు అంటూ ఆ లాయర్ పేర్కొనడం అందరికీ షాకిచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రెహమాన్ కి విడాకులు ఇచ్చిన భార్య!
  • 2 షెపౌట్ చేసుడే కాదు.. షేప్ సెట్ చేసుడు కూడా తెలుసు!
  • 3 ఆ హీరోతో నయన్ పెళ్లి అందుకే క్యాన్సిల్ అయ్యిందా?

ఇదిలా ఉండగా.. 6 నెలల క్రితమే రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar)  కూడా విడాకులు తీసుకోవడం. అవును జీవీ ప్రకాష్ తన చిన్ననాటి స్నేహితురాలు అయిన సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకి ఓ పాప కూడా ఉంది. అయినప్పటికీ వీళ్ళు విడిపోయారు. 2013 లో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు.

2024 లో విడాకులు తీసుకున్నారు. 2024 మే నెలలో వీళ్ళు విడాకులు తీసుకోవడం జరిగింది. సరిగ్గా 6 నెలలకి జీవి ప్రకాష్ మావయ్య.. ఏ.ఆర్.రెహమాన్ కూడా విడాకులు తీసుకున్నారు. సినీ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదిగిన ఈ మామ అల్లుళ్ళు… పర్సనల్ లైఫ్ లో మాత్రం ఫెయిల్ అయ్యారు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

నయన్ ప్రేమ గొడవలపై నాగ్ కామెంట్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AR Rahman
  • #G. V. Prakash Kumar

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

23 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version