Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » AR Rahman: కొత్త డైరెక్టర్ తో సినిమా.. రెహ్మాన్ ఒప్పుకుంటారా..?

AR Rahman: కొత్త డైరెక్టర్ తో సినిమా.. రెహ్మాన్ ఒప్పుకుంటారా..?

  • January 28, 2022 / 07:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

AR Rahman: కొత్త డైరెక్టర్ తో సినిమా.. రెహ్మాన్ ఒప్పుకుంటారా..?

దర్శకుడు సుకుమార్ సినిమాలంటే మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ కచ్చితంగా ఉండాల్సిందే. సుకుమార్ రైటింగ్స్ అయినా.. చాలా వరకు దేవిశ్రీనే పని చేస్తారు. సుకుమార్ కి సంబంధించిన అన్ని ప్రాజెక్ట్ లను దేవిశ్రీనే టేకప్ చేస్తుంటారు. సుకుమార్ అంటే దేవి కూడా ప్రాణం పెట్టి పనిచేస్తారు. సుకుమార్ సినిమాలకు దేవి ఇచ్చినవన్నీ హిట్ ఆల్బమ్సే. రీసెంట్ గా వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే.

సినిమాలో ఒక్కో పాట విడుదలైనప్పుడు యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అయ్యాయి. ఇక ఐటెం సాంగ్ ‘ఊ అంటావా.. ఊఊ అంటావా..’ అయితే నేషనల్ వైడ్ గా పాపులర్ అయింది. ఇప్పుడు ‘పుష్ప’ పార్ట్ 2కి దేవిశ్రీ అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వబోతున్నారని సమాచారం. ఇదిలా ఉండగా.. ఇప్పుడు సుకుమార్ కాంపౌండ్ లోకి ఏఆర్ రెహ్మాన్ ఎంటర్ అవుతున్నాడని సమాచారం. సుకుమార్ తన శిష్యుడుతో ఓ సినిమా చేయబోతున్నారు. సుకుమార్ తో పాటు మైత్రి మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది.

దీనికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహ్మాన్ ను అనుకుంటున్నారు. సుకుమార్ గనుక దేవిశ్రీప్రసాద్ ను రికమండ్ చేయకపోతే రెహ్మాన్ దాదాపు ఫిక్స్ అయినట్లే అని చెబుతున్నారు.ఈ మధ్యకాలంలో రెహ్మాన్ సినిమాలకు పని చేయడం బాగా తగ్గించారు. ప్రైవేట్ ఆల్బమ్స్ అంటూ బిజీగా ఉంటున్నారు. పైగా తన కెరీర్ లో ఎక్కువగా తమిళ, హిందీ సినిమాలకే పని చేశారు. బైలింగ్యువల్ సినిమాలతో తెలుగు ప్రాజెక్ట్స్ కి పని చేశారు. ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు సినిమాకి మ్యూజిక్ చేయడానికి ఆయన ఎంతవరకు అంగీకరిస్తారో చూడాలి!

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AR Rahman
  • #Director Sukumar
  • #Pushpa
  • #Sukumar

Also Read

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

related news

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

trending news

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

3 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

3 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

5 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

7 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

8 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

6 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

8 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version