Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Aishwarya Sarja Engagement: ఘనంగా ఐశ్వర్యఅర్జున్ ఉమాపతి నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్!

Aishwarya Sarja Engagement: ఘనంగా ఐశ్వర్యఅర్జున్ ఉమాపతి నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్!

  • October 28, 2023 / 02:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aishwarya Sarja Engagement: ఘనంగా ఐశ్వర్యఅర్జున్ ఉమాపతి నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటుడు అర్జున్ ఒకరు. ఈయన ఎన్నో కన్నడ తమిళ తెలుగు సినిమాలలో నటించి స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఈయన ప్రస్తుతం పలు సినిమాలలో కీలక పాత్రలలో నటించడమే కాకుండా డైరెక్టర్గా కూడా కొనసాగుతున్నారు. ఇక అర్జున్ తన కుమార్తె ఐశ్వర్యను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి మనకు తెలిసింది.

ఈమె కూడా హీరోయిన్గా పలు కన్నడ తమిళ సినిమాలలో నటించారు. ఇలా కెరియర్ పరంగా ఐశ్వర్య విషయం పక్కనపెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె తమిళ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో ప్రేమలో ఉంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వచ్చాయి అయితే వీరి ప్రేమ విషయం తెలిసి అర్జున్ తనకు పెళ్లి చేయాలని కూడా తీసుకున్నారని తెలుస్తోంది. ఇలా అర్జున్ కుమార్తె ఐశ్వర్య ప్రేమ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి.

తాజాగా అర్జున్ అలాగే తంబి రామయ్య కుటుంబ సభ్యుల సమక్షంలో ఉమాపతి ఐశ్వర్య అర్జున్ నిశ్చితార్థ వేడుక ఎంత ఘనంగా జరిగిందని తెలుస్తుంది. నిశ్చితార్థ వేడుక శుక్రవారం చెన్నైలోని కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇలా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి (Aishwarya Sarja) ఐశ్వర్య ఉమాపతి పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. ప్రస్తుతం నిశ్చితార్థం జరుపుకున్నటువంటి ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అయితే వీరి పెళ్లి ఎప్పుడు ఏంటి అనే విషయాల గురించి ఎక్కడ వెల్లడించలేదు. ప్రస్తుతం వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun)

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Sarja
  • #arjun sarja
  • #Umapathy Ramaiah

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

21 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

1 day ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version