Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 7 Telugu: లైవ్ లో నోరుజారిన అర్జున్..! వైరల్ అవుతున్న వీడియో..! అసలు ఏం జరిగిందంటే.?

Bigg Boss 7 Telugu: లైవ్ లో నోరుజారిన అర్జున్..! వైరల్ అవుతున్న వీడియో..! అసలు ఏం జరిగిందంటే.?

  • October 14, 2023 / 02:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 7 Telugu: లైవ్ లో నోరుజారిన అర్జున్..! వైరల్ అవుతున్న వీడియో..! అసలు ఏం జరిగిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో ఒకరిపై ఒకరు నోరుజారడం అనేది చాలా కామన్. ఎమోషన్స్ వచ్చినపుడు , ఆటలో కోపం వచ్చినప్పుడు కంపల్సరీగా తిట్టుకుంటునే ఉంటారు. అయితే, ఈసారి 5వారాల హౌస్ మేట్స్ ఆటని బయటనుంచీ బాగా గమనించిన కొంతమంది హౌస్ మేట్స్ హౌస్ లోకి వెళ్ల వారిపై చిందులు వేస్తున్నారు. వారిలోని లోపాలని ఎత్తిచూపిస్తున్నారు. ఇక అర్జున్ అంబటి కూడా దీనికేమీ తీసిపోను అన్నట్లుగా లైవ్ టెలికాస్ట్ లో పల్లవి ప్రశాంత్ ని ఎర్రిపుష్పం అన్నాడు.

అయితే, దీనిని టెలివిజన్ లో మాత్రం టెలికాస్ట్ చేయలేదు. అసలు లైవ్ లో ఏం జరిగిందంటే., అర్జున్ అంబటి ఇంకా గౌతమ్ ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటూ గతవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో పల్లవి ప్రశాంత్ ని నువ్వు మడతెట్టేయాల్సింది. చంకలో ఎత్తుకుని పైయింట్ పూసేస్తే అయిపోయేది అన్నాడు అర్జున్. అప్పుడే వచ్చిన పూజామూర్తి ఏంటి అని అడిగితే, పల్లవి ప్రశాంత్ కి ఇంకా గౌతమ్ కి జరిగిన కెప్టెన్సీలో మనోడి పవర్ కి పల్లవి ప్రశాంత్ ని మడత పెట్టేయాల్సిందని చెప్పాడు.

అంతేకాదు, తను లగేజ్ హెడ్ గా ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్ వచ్చి ఎర్రిపుష్పంలాగ చెప్పింది వినలేదు వాడు పదిసార్లు గీచి గీచి శివాజీ దగ్గరకి వెళ్లి మరీ సలహా తీసుకుని వచ్చాడని అన్నాడు. దీనికి గౌతమ్ అస్సలు శివాజీ లేకపోతే మనోడు ఇంచ్ కూడా కదలడు అని, నామినేషన్స్ కూడా గుడ్డిగా శివాజీని ఫాలో అయిపోతాడని చెప్పాడు. ఇక్కడే వీడు గేమ్ బాగా ఆడాతడనే పేరు వచ్చేస్తోంది. నువ్వు మడతెట్టి ఉంటే అది ఉండేది కాదు అని చాలా క్లియర్ గా తన ఉద్దేశ్యాన్ని చెప్పాడు.

అంతేకాదు, పల్లవి ప్రశాంత్ తో ఒక్క టాస్క్ పడితే వాడికి గట్టిగా ఇస్తా అన్నట్లుగా మాట్లాడాడు అర్జున్. దీంతో అర్జున్ పల్లవి ప్రశాంత్ పై ఎంత గ్రెడ్జ్ పెట్టుకున్నాడు అనేది క్లియర్ గా తెలిసిపోయింది. ఇక అర్జున్ అంబటి పల్లవి ప్రశాంత్ కి సలహా కూడా ఇచ్చాడు. శివాజీకి ఏమీ వర్క్ చెప్పడం లేదని వెళ్లి వర్క్ ఎసైన్ చేయమని చెప్పాడు. యావర్ తెలుగులో మాట్లాడేలాగా, తేజ నిద్రపోకుండా చూసేలాగా సూపర్ వైజింగ్ ఇమ్మని చెప్పాడు.

దీంతో పల్లవి ప్రశాంత్ అర్జున్ మాటకి వాల్యూ ఇస్తూ శివాజీకి వర్క్ చెప్పాడు. మొత్తానికి అంబటి అర్జున్ ఇలా నోరుజారడాన్ని నెటిజన్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 5వారాల గేమ్ ని బయట నుంచీ చూసి కూడా ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని, స్టార్ మా బ్యాచ్ లో అర్జున్ కూడా కలిసిపోయాడని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, అర్జున్ అంబటి మాట్లాడిన ఈ వీడియోని తెగ షేర్లు చేస్తున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ కి (Bigg Boss 7 Telugu) సంబంధించిన ఈ వీడియో వైరల్ గా మారింది. అదీ మేటర్

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun
  • #Bigg Boss 7
  • #Bigg Boss 7 Telugu

Also Read

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

related news

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

trending news

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

5 mins ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

6 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

8 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

26 mins ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

2 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

2 hours ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

3 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version