Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » అల్లు అర్జున్ తో తలపడుతున్న అర్జున్!

అల్లు అర్జున్ తో తలపడుతున్న అర్జున్!

  • September 16, 2017 / 08:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు అర్జున్ తో తలపడుతున్న అర్జున్!

కిక్, రేసు గుర్రం, టెంపర్ వంటి హిట్ చిత్రాలకి కథ అందించిన వక్కంతం వంశీ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న సినిమా నాపేరు సూర్య. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇందులో సోల్జర్ గా నటిస్తున్నారు. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. రీసెంట్ గా హైదరాబాద్ లో మూడో షెడ్యూల్ మొదలయింది. ఈ షెడ్యూల్ ల్లో సీనియర్ హీరో అర్జున్ జాయిన్ అయ్యారు. అల్లు అర్జున్, అర్జున్ మధ్య సాగే యాక్షన్ సన్నివేశాన్ని షూట్ చేస్తున్నారు. సినిమాలో ఈ ఫైట్ హైలెట్ కానుందని సమాచారం.

హీరోయిన్ గా అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోన్నఈ చిత్రంలో శరత్ కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు. విశాల్-శేఖర్ సంగీతం అందిస్తున్న నా పేరు సూర్య సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నారు. దువ్వాడ జగన్నాధం ఆశించినంత విజయం సాధించక పోవడంతో ఈ సినిమాతో  మరో సారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Arjun
  • #Allu Arjun
  • #Na Peru Surya Movie

Also Read

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

trending news

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

24 mins ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

2 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

3 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

4 hours ago
Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

4 hours ago

latest news

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

23 mins ago
Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

37 mins ago
Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

45 mins ago
KHxRK: మాట మార్చిన కమల్‌.. KHxRK టైటిల్‌ కార్డులో ఈ మార్పు గమనించారా?

54 mins ago
Rukmini Vasanth: ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు.. రుక్మిణి ఎలా ఉంది?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version